ట్రెండింగ్ న్యూస్

Dhoni: బ్రెయిన్ లారా, ధోనీ కెప్టెన్సీ ల గురించి డీజే బ్రేవో సంచలన వ్యాఖ్యలు..!!

Share

Dhoni: క్రికెట్ ప్రపంచంలో భారత్ జట్టుకు  ప్రపంచకప్ మాత్రమే కాక అనేక  ఫార్మెట్లో ఇండియా ని  విజయ పథంలో నడిపించిన కెప్టెన్  ధోని.  భారత్ క్రికెట్ చరిత్ర చూస్తే ధోని రాకముందు ఒకలా అయితే, ధోని వచ్చాక ఇండియా టీం రూపురేఖలు మారిపోయాయి. ప్రపంచ క్రికెట్ దిగ్గజం టీంలు… ఇండియా అంటే భయపడేలా చేశాడు ధోని.

IPL Moneyball: All you need to know about Dwayne Bravo's IPL salary and performance

కెప్టెన్ గా.. జట్టులో ఆటగాడిని ఏ టైం లో దింపాలి, ఏ టైంలో ఉపయోగించుకోవాలి అన్న దానిపై మంచి అవగాహన.. ఉండటం మాత్రమే కాక.. బ్యాటింగ్ విషయంలో టాపార్డర్ మొత్తం కోల్పోయిన గాని.. క్రిజ్ లో నిలబడి అనేక సందర్భాలలో.. భారత్.. జట్టుని విజయపథంలో చేర్చారు. ఇక ఇదే తరుణంలో ఐపీఎల్ ఫార్మేట్ లో చెన్నై జట్టు కి కూడా ధోని నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే.

Read More: MS Dhoni : ధోని 2005 Vs ధోని 2021 వీడియో చూసారా ఎప్పుడైనా..

ఈ జట్టులో వెస్ట్ ఇండీస్ ప్లేయర్ డీజే బ్రావో కోడ్ ఎప్పటినుండో ధోనీ నాయకత్వంలో ఆడుతూ ఉన్నారు. ధోని కి మంచి ఫ్రెండ్ డీజే బ్రావో. ఇదిలా ఉంటే వెస్టిండీస్ మాజీ ఆటగాడు లెజెండ్ బ్యాట్స్మెన్ బ్రెయిన్ లారా అదేరీతిలో ధోనీ కెప్టెన్సీ ల గురించి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కెరియర్ లో.. బ్రెయిన్ లారా మంచి ఆటగాడు కావచ్చేమో గానీ ధోని మాత్రం బెస్ట్ కెప్టెన్.. అతని నాయకత్వంలో నేను గమనించింది అంటూ ధోని ని పొగడ్తలతో ముంచెత్తాడు బ్రావో. చెన్నై జట్టులో  బెస్ట్ ప్లేయర్ గా..తన బౌలింగ్ తో  అనేక సందర్భాలలో అద్భుతాలు సృష్టించాడు. 


Share

Related posts

Ban On Private Practice: కేసిఆర్ సర్కార్ కీలక నిర్ణయం.. కొత్త సర్కార్ వైద్యులకు బిగ్ షాక్

somaraju sharma

విశాఖ కరోనా కేసుల్లో కొత్త ట్విస్ట్

Siva Prasad

ప్రారంభమైన హైకోర్టు తరలింపు

somaraju sharma