ట్రెండింగ్

Donald Trump: ఉక్రెయిన్- రష్యా యుద్ధంపై డోనాల్డ్ ట్రంప్ వైరల్ కామెంట్స్..!!

Share

Donald Trump: దాదాపు 2 నెలలకు పైగానే ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య భీకరమైన యుద్ధం సాగుతున్న సంగతి తెలిసిందే. రష్యా బలగాలు ఉక్రెయిన్ నీ ఆక్రమన్నే లక్ష్యంగా చేస్తున్న దాడులకు ఉక్రెయిన్ వాసులు బెదిరి పోతున్నారు. కొంతమంది ఇప్పటికే దేశం విడిచి వెళ్లిపోవడం జరిగింది. మరోపక్క ప్రపంచ దేశాలు ఇరు దేశాల నాయకులు చర్చలతో సమస్యలను పరిష్కరించుకోవాలని కోరుతున్నారు. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జేలెన్ స్కి…రష్యా అధ్యక్షుడు పుతిన్..మాత్రం చాలా మొండిగా వెనక్కి తగ్గేదేలే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు.Russia-Ukraine War updates: 1 killed, 4 injured as Russian missile hits  residential buildingఇప్పటికే రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పాలని … ఇజ్రాయెల్ ప్రధాని.. చర్చలు జరపగా… ఎవరు వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో త్వరలో ఐక్యరాజ్యసమితి ప్రధాన అధికారి రంగం లోకి దిగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే ఉక్రెయిన్- రష్యా యుద్ధంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైరల్ కామెంట్స్ చేయడం జరిగింది. ఈ క్రమంలో పుతిన్ ని టార్గెట్ చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్… యుద్ధానికి సంబంధించి అణు ఆయుధాలు ఉన్నట్లు.. అవసరమైతే అణు యుద్ధానికి కూడా రెడీ అన్నట్లుగా.. ప్రతిసారి వ్యాఖ్యలు చేయడం వల్లే.. ప్రపంచ దేశాల భయపడుతున్నాయి అని చెప్పుకొచ్చారు. Trump's Putin meeting was worse than you think - Voxఇటువంటి తరుణంలో ఇదే పరిస్థితి నేను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వచ్చి ఉండి ఉంటే, పుతిన్ ఇవే కామెంట్స్ చేసి ఉంటే… అమెరికా వద్ద అణు ఆయుధాల సంపతి.. ప్రపంచ దేశాల దగ్గర ఉన్న వాటి కంటే.. శక్తివంతమైనది అని చెప్పేవాడిని. ఇదే సమయంలో పుత్తిన్ నీ ప్రతిసారి అణు యుద్ధం అనే పదం వాడకూడదు అని గట్టిగా హెచ్చరించేవాడిని అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ట్రంపు చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.


Share

Related posts

బైక్ చూడటానికి సింపుల్ .. ఫీచర్స్ అదరహో..

bharani jella

‘మెట్రో రైలు’లో ‘పవన్ కళ్యాణ్’తో మాట్లాడిన వ్యక్తి ఎవరో తెలుసా?

Teja

మోనల్ ను ఎలిమినేట్ చేయబోయి.. బిగ్ బాస్ నన్ను ఎలిమినేట్ చేశాడు.. అవినాష్ షాకింగ్ కామెంట్స్?

Varun G
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar