NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Pressure Cooker: కుక్కర్ లో వండిన వీటిని తింటే విషంతో సమానమట..!! అవేంటంటే..!?

Pressure Cooker: నేటి కాలం యువతులకు ఎసరు పెట్టి అన్నం వండడం రాదు అంటే అతిశయోక్తి కాదు.. అన్నం వండడం అంటే ఎంచక్కా రైస్ ను కుక్కర్ లో పెట్టి మూడు విజిల్స్ రాగానే కట్టేయడం వారికి అలవాటైపోయింది..!! ఇంతకీ ప్రెజర్ కుక్కర్ లో వండిన ఏ ఆహార పదార్థాలు తినకూడదో మీకు తెలుసా..!? వీటిని తింటే విషంతో సమానమట..!!

Don't eat these foods on Pressure Cooker:
Dont eat these foods on Pressure Cooker

ప్రెజర్ కుక్కర్ లో రైస్ వండి తినడం వలన హానికరమైన రసాయన ఏర్పడుతుంది. దీని ప్రభావం వెంటనే చూపకపోయినా నిదానంగా అనారోగ్య సమస్యలకు గురిచేస్తుంది. ప్రెషర్ కుక్కర్ లో వండిన అన్నం తినటం వలన ఊబకాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు కుక్కర్ లో వండిన ఆహారం తింటే అది విషంతో సమానం అని తాజా అధ్యయనాల్లో కూడా తేలింది.

Don't eat these foods on Pressure Cooker:
Dont eat these foods on Pressure Cooker

ప్రెషర్ కుక్కర్ లో వండి తినకూడని వాటిలలో దుంపలు ఒకటి. బంగాళదుంప నేరుగా ఉడికించి తింటే వాటిలో పోషకాలు అందుతాయి. అదే కుక్కర్ లో ఉండి తింటే వాటిలో ఉన్న పోషక విలువలు పోవడం తో పాటు ఎక్కువగా వేడి చేయడం వలన పోషకాలు పోవడమే కాకుండా అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్టే. బంగాళదుంపలు కాదు చిలకడదుంప కూడా కుక్కర్లో ఉండకూడదు దుంపల లో ఉండే పిండి పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను కుక్కర్ లో ఉండకూడదు. ఈ నెలలో ఒకటి లేదా రెండు సార్లు వండుకుని తినవచ్చు. ప్రతిసారి ఇలాగే వండుకుని తింటే మాత్రం క్యాన్సర్, న్యూరో లాజికల్ డిజార్డర్ వంటి సమస్యలు వస్తాయి.

author avatar
bharani jella

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju