NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Breakfast: ఉదయం టిఫిన్ లో ఇవి అస్సలు తినకూడదు..!! అవెంటంటే..

Breakfast: ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ కచ్చితంగా తినాలి.. బ్రేక్ ఫాస్ట్ తినకపోతే ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్టే.. హెల్దీ బ్రేక్ ఫాస్ట్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.. సుమారు 8 నుంచి 12 గంటల తర్వాత తీసుకునే అల్పాహారం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.. బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం ఎంత ముఖ్యమో అందులో ఆరోగ్యకరమైన పదార్థాలను తీసుకోవడం కూడా అంతే ముఖ్యం..!! అయితే బ్రేక్ ఫాస్ట్ లో ఎటువంటివి తినకూడదో చూద్దాం..!!

Don't eat these items in Breakfast:
Dont eat these items in Breakfast

చాలా ఆరోగ్య సమస్యలకు అరటి పండు చెక్ పెడుతుందని అందరికీ తెలిసిందే.. అయితే పరగడుపున అరటిపండు తినడం వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయనడంలో ఆశ్చర్యం లేదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉదయం టిఫిన్ లో పెరుగు తినకపోవడమే మంచిది దీనిలోని ఆమ్లత్వం కారణంగా అసిడిటీ సమస్యలు వస్తాయి. అలాగే దగ్గు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉదయం అల్పాహారంలో పరోటా, బ్రెడ్ తీసుకోకూడదు. పరోటా లో నూనె శాతం అధికంగా ఉండటం వలన ఉదయం టిఫిన్ లో తీసుకుంటే ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి అలాగే బ్రెడ్ లో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. అందువల్ల ఉదయాన్నే బ్రెడ్ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్య వస్తుంది. అల్పాహారంలో చట్నీలు, పచ్చళ్ళు, నారింజ, నిమ్మ, సిట్రస్ పండ్లు, విటమిన్ సి పండ్లు, పుల్లని ఆహార పదార్థాలు వంటివి తినకూడదు. ఉదయాన్నే ఇవి తినడం ద్వారా గుండెల్లో మంట వేధిస్తుంది.

 

అలాగే ఉదయం టిఫిన్ లో టమాటాలు అసలు తినవద్దు. దీనిలో ఉండే ఆమ్లత్వం కడుపు సంబంధిత సమస్యలు కలిగిస్తుంది. అసిడిటీ, గుండెల్లో మంట, కడుపునొప్పి, గ్యాస్ సమస్యలు వస్తాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో పరోటా, బ్రెడ్, టమోటాలు, పుల్లని పదార్ధాలు, పచ్చళ్ళు, పుల్లని పండ్లు, పెరుగు, అరటిపండు తీసుకోకుండా ఉంటే ఆ రోజు అంతా హెల్దీ తిన్నటే.. ఇప్పటినుంచి మీ బ్రేక్ ఫాస్ట్ లో వీటిని అస్సలు తినకండి. హెల్దీగా ఉండండి..

author avatar
bharani jella

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!