NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Tea: టీ తో ఈ స్నాక్స్ తినకూడట..!! ఎందుకంటే..!?

Tea: వేడి వేడిగా టీ తాగందే రోజు మొదలవ్వదు కొందరికి..!! అదే ఒక్కరోజు టీ తాగకపోతే తల పట్టేస్తుంది మరికొందరికి.. వేడి వేడిగా ఓ చాయ్ తాగితే ఒత్తిడి, టెన్షన్ పరార్..!! ఉదయం యం సాయంత్రం టీ తో స్నాక్స్ తినడం మనలో చాలామందికి అలవాటే..!! అయితే టీ తో పాటు కొన్ని రకాల స్నాక్స్ తినకూడదట..!! అవేంటో ఇప్పుడు చూద్దాం..!!

Don't Eat these Snacks with Tea
Dont Eat these Snacks with Tea

టీ తాగే ఉందే మంచినీళ్లు తాగాలి. కొంతమంది టీ తాగిన వెంటనే చల్లటి నీళ్లు తాగుతారు. ఇలా చేయడం ఆరోగ్యానికి హానికరం. టీ తాగిన వెంటనే కూల్ డ్రింక్స్ కూడా తాగకూడదు. ఐస్ క్రీమ్, ఇతర చల్లటి పదార్థాలు తినకూడదు. టీ తో స్నాక్స్ తినడం చాలా మందికి అలవాటే. టీ తో స్నాక్స్ తినడం మంచిదే. అయితే స్నాక్స్ పసుపుతో చేసినవి చాయ్ తాగేటప్పుడు తినకండి. పసుపు టీ రసాయన మూలకాలు కలిసి జీర్ణ వ్యవస్థ పై ప్రభావాన్ని చూపుతాయి. ఫలితంగా ఉదర సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.

Don't Eat these Snacks with Tea
Dont Eat these Snacks with Tea

పుల్లటి పదార్థాలు టీ కలిపి తీసుకోవడం వల్ల ఎసిడిటీ వస్తుంది. చింతపండు, నిమ్మకాయ, సిట్రస్ పండ్లు, పుల్లటి ఆహారం, పుల్లని పండ్లు, టీతో కలిపి తినకండి. ఈ రెండింటి కాంబినేషన్ వలన గొంతులో మంట, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. ఉదయం, సాయంత్రం మొలకెత్తిన విత్తనాలు తిన్న తర్వాత చాయ్ తాగకూడదు. ఈ రెండింటి కాంబినేషన్ వలన జీర్ణ సమస్యలు బాధిస్తాయి. తరచుగా ఈ కాంబినేషన్ తీసుకోవటం వలన జీర్ణ వ్యవస్థ పై ప్రభావం చూపుతుంది. టీ తో పాటు ఉడికించిన గుడ్డును తీసుకుంటే ఆరోగ్యానికి హాని చేస్తుంది. ఇప్పుడు చెప్పుకున్న ఐదు రకాల పదార్థాలతో ఎప్పటికీ తీసుకోకండి. వీటివలన కొన్నిసార్లు వెంటనే ప్రభావం లేకపోయినా దీర్ఘకాలికంగా ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది.

author avatar
bharani jella

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju