Sleeping: మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యము నిర్ణయిస్తుంది అందరికీ తెలిసిందే.. ఇప్పటి తరం ఇదేమీ పట్టించుకోకుండా ఏది తినాలనిపిస్తే అది తినేసి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.. రాత్రి పూట డిన్నర్ లో ఇవి తినకండి.. ముఖ్యంగా నిద్రపోయే ముందు ఈ ఆహార పదార్థాల జోలికి వెళ్ళద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు..!! అవేంటంటే..!?
రాత్రి నిద్ర పోయే ముందు పిజ్జా తినకూడదు. ఎందుకంటే ఇందులో చీజ్ ఎక్కువగా ఉంటుంది. దీని వలన కడుపులో నొప్పి వస్తుంది. ఇంకా గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలు వస్తాయి. ఇవి మీ నిద్రకు భంగం కలిగించవచ్చు. రాత్రి నిద్ర పోయే ముందు కమలా రసం తీసుకోవడం కూడా మంచిది కాదు. రాత్రి పూట పండ్ల రసాల కంటే నేరుగా పండ్లను తినడమే మంచిది. ఇది సిట్రస్ ఫ్రూట్. దీనిని సాధ్యమైనంత వరకు ఉదయం తీసుకోవడమే మంచిది. రాత్రి భోజనంలో పుల్లటి ఆహార పదార్థాలు, పుల్లని పండ్లు తీసుకోకండి. ఇవి నిద్రకు ఆటంకం కలిగిస్తాయి.
రాత్రి పూట కాఫీ తాగకండి. ఇందులో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. కాఫీ తాగితే నిద్ర పట్టదు. పైగా కడుపులో ఇబ్బందికరంగా ఉంటుంది. మనలో చాలా మంది భోజనం చేశాక అరగడనికి సోడా తాగుతారు. అయితే రాత్రి పూట సోడా తాగకూడదు. దీని వలన స్టమక్ అప్సెట్ అవుతుంది. ఇప్పుడు చెప్పుకున్న నాలుగింటింటిని రాత్రి తీసుకోకండి. నిద్రను భంగం చేయడం తో పాటు ఉదర సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…
ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…
రీసెంట్గా `సర్కారు వారి పాట`తో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో మాస్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం…
హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…