ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: వామ్మో ఇంత అందమైన అమ్మాయి బిగ్ బాస్ 6 కి వస్తోందా .. టీవీ ముందు నుంచి కుర్రాళ్ళు , అంకుల్స్ అస్సలు లెవరూ గా !

Share

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ షో త్వరలో ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగులో ఐదు సీజన్ లు సక్సెస్ ఫుల్ గా ప్రసారమయ్యాయి. ఐదవ సీజన్ విన్నర్ గా సన్నీ పేరును గత ఏడాది డిసెంబర్ మాసం 19వ తారీకు ప్రకటించడం జరిగింది. అదే సమయంలో రెండు నెలల్లోనే నెక్స్ట్ సీజన్ ప్రారంభం కానుంది అని నాగార్జున ప్రకటించారు. ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించి.. ఓటిటీలో ప్రసారం చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

new looks of drushyam beauty

బిగ్ బాస్ హౌస్ లో 24 గంటలు జరిగేది చూపించడానికి రెడీ అవుతున్నట్లు స్పష్టం చేశారు. గతంలో 24 గంటల ఎపిసోడ్ గంట మాత్రమే స్టార్ మా లో చూపించే వాళ్ళు. కానీ ఈ సారి అలా కాకుండా ఓటీటీ గనుక హౌస్ లో జరిగే మొత్తం చూపించడానికి షో నిర్వాహకులు.. మొత్తం బిగ్ బాస్ హౌస్ రూపురేఖలు మార్చడం జరిగిందట. ఇదిలా ఉంటే హౌస్ లో గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఎక్కువ అమ్మాయిలు తీసుకోవడానికి.. బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. దీంతో హౌస్ లో.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సెలబ్రిటీ అందమైన అమ్మాయి తీసుకురానున్నట్లు సమాచారం. ఆమె పేరు సోషల్ మీడియాలో వినిపిస్తుండటంతో నెటిజన్లు ఈమె గనుక బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెడితే టీవీ ముందు నుంచి కుర్రాళ్లు మరియు అంకుల్స్ అసలు లేవరుగా.. అని కామెంట్ చేస్తున్నారు.

Esther Anil hits all the right style notes wearing a blue lehenga-choli, see pics | Malayalam Movie News - Times of India

ఆమె మరెవరో కాదు.. మలయాళంలో మోహన్ లాల్ నటించిన దృశ్యం మొదటి పార్ట్ లో చిన్న పాప గా నటించిన ఎస్తేర్ అనిల్. తెలుగులో కూడా దృశ్యం మొదటి పార్ట్ లో వెంకటేష్ కూతురు గా నటించింది. కాగా ప్రస్తుతం ఎస్తేరు అప్పట్లో మాదిరిగా కాకుండా పెద్ద అమ్మాయిగా తయారయ్యింది. ఈమె సోషల్ మీడియాలో పెడుతున్న ఫోటోలకు విపరీతమైన ఫాలోయింగ్ క్రియేట్ అయ్యింది. లైకులు షేర్లతో… మారుమ్రోగుతోంది. పైగా ఇటీవల హాట్ ఫోటో షూట్స్ చేస్తూ ఉండటంతో ఆ ఫోటోలు చూసి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఇటువంటి అందగత్తె అడుగుపెడితే.. టిఆర్పి రేటింగులు కూడా భారీగా నమోదు కావటం గ్యారెంటీ అని జనాలు అంటున్నారు. ఎస్తేర్ అనిల్ తెలుగు బిగ్ బాస్ ఓటింగ్ పెడితే మలయాళంతో పాటు తెలుగు ప్రేక్షకులు తనివితీరా అందాలను ఆస్వాదిస్తారని చెప్పుకొస్తున్నారు. కాగా ప్రస్తుతం ఎస్తేర్ అనిల్ తో షో నిర్వాహకులు చర్చలు జరుపుతున్నట్లు.. అంతా ఓకే అయితే త్వరలోనే ఈమె పేరు ప్రకటించనున్నట్లు సమాచారం.


Share

Related posts

Bigg Boss 5 Telugu: హౌస్ నుండి బయటకు వచ్చాక హమీదా ఫస్ట్ ఇంటర్వ్యూ..శ్రీ రామ్ గురించి సంచలన కామెంట్స్..!!

sekhar

Viral Video : చిరుతపై చిరుతలా మారాడు..! పులిపైకె పులి పంజా విసిరాడు..!! ఈ వీరుడి పోరాటం దేశం మొత్తం తెలుసుకోవాల్సిందే..!!

bharani jella

ప్రైవేట్ జెట్‌లో అల్లు ఫ్యామిలీ.. పెళ్ళి కోసం ఉదయ్‌పూర్‌కి..

Teja
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar