NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

హైపర్ ఆదికి కోలుకోలేని షాక్ ఇచ్చిన దుర్గారావు..! 

Tiktok durgarao fans hurt by jabardasth hyper aadi

కొద్దిరోజులు సోషల్ మీడియా ప్రపంచాన్ని టిక్ టాక్ మామూలుగా ఊపలేదు. ఒక్కసారిగా సోషల్ మీడియాలో కొత్త ఒరవడిని సృష్టించి అంతా అలజడి రేపింది. దీనిని కొందరు దుర్వినియోగం చేసుకోగా మరికొందరు తమ టాలెంట్ను చూపించేందుకు వాడుకున్నారు. ఇలా వెలుగులోకి వచ్చి భారీ స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లు దుర్గారావు ఒకరు. తన భార్యతో కలిసి ప్రత్యేకమైన శైలి తో డాన్స్ స్టెప్పులు వేస్తూ మిమిక్రీ చేస్తూ బాగా పాపులర్ అయిన దుర్గారావు టిక్ టాక్ తర్వాత బుల్లితెరపై కూడా తన హవా చూపించాడు. 

 

ఎక్కడ చూసినా దుర్గారావుదే సందడి

ఈ నేపథ్యంలో జబర్దస్త్ స్టార్ కమెడియన్ హైపర్ ఆదికి దుర్గారావు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. బుల్లితెర పై సరికొత్త చరిత్రకు కారణమయ్యాడు. వివరాల్లోకి వెళితే తన భార్యతో కలిసి తెలుగు పాటలకు దుర్గారావు విన్నూత రీతిలో కాస్ట్యూమ్స్ ధరించడంతో పాటు మేకప్ వేసుకుని తనదైన శైలిలో డాన్స్ స్టెప్పులు వేస్తూ దృష్టిలో పడ్డాడు. ఈ క్రమంలోనే టిక్ టాక్ తో పాటు బయట కూడా దుర్గారావు బాగా పాపులర్ అయ్యాడు. ఇక టిక్ టాక్ బ్యాన్ అయిపోయిన తర్వాత అతను డ్యాన్స్ వేసిన ‘నాది నక్కిలీసు గొలుసు’ పాట ఒక రేంజ్ లో వైరల్ అయింది. 

దీనిని ‘ఢీ’ క్ంటెస్టెంట్ పండు దుర్గా రావుని అనుకరించి వేసిన పర్ఫామెన్స్ అయితే యూట్యూబ్ ని ఒక్కసారిగా షేక్ చేసింది. అంతే దుర్గారావు జబర్దస్త్ లోకి వచ్చాడు.. ఢీ సెట్ లోనికీ అడుగు పెట్టాడు. అంతే కాదు తన భార్యతో కలిసి వరుస బెట్టి యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు కూడా మొదలెట్టేశాడు. దుర్గారావు వల్ల హైపర్ ఆదికి పెద్ద గండం ఏర్పడింది. పండు డ్యాన్స్ వేసిన ‘నక్లెస్ గొలుసు’ అనే పాటలో దుర్గారావుని ప్రస్తావించాడు. ఆయనను అనుకరిస్తూ నాలుగు స్టెప్పులు వేశాడు. 

దుర్గారావు ఎంట్రీ.. హైపర్ ఆది సెటైర్లు

దీంతో ఒక్కసారిగా ఢీ టీఆర్పీ రెండో స్థానానికి చేరుకుంది. అంతేకాదు ఆ పాట పది రోజుల పాటు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగింది. వ్యూస్ పరంగా పండు చేసిన పర్ఫామెన్స్ 52మిలియన్ల వ్యూస్ సాధించింది. ఎప్పుడూ టాప్ లో ఉండే హైపర్ ఆది స్కిట్లు ఇప్పుడు ఢీ వారి డాన్స్ పర్ఫార్మెన్స్ దరిదాపుల్లోకి కూడా రావట్లేదు. ఇక వేగంగా 50 మిలియన్ల వ్యూస్ సాధించిన హైపర్ ఆది చేసిన జబర్దస్త్ కామెడీ స్కిట్టు పేరు పైన రికార్డును కూడా ఈ పాటతో పండు బద్దలు కొట్టేశాడు. ఇదంతా అని దుర్గారావు చలవే అని నెటిజన్లు అనుకుంటున్నారు. మరి హైపర్ ఆది తనదిఅన్ శైలిలో హాస్యం చేసి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటాడో లేదో వేచి చూడాలి.

author avatar
arun kanna

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju