ట్రెండింగ్

DwightHoward: వారణాసిని సందర్శించిన అమెరికన్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు డ్వైట్ హోవార్డ్..!!

Share

DwightHoward: అమెరికన్ బాస్కెట్ బాల్ స్టార్ ప్లేయర్ డ్వైట్ హోవార్డ్ ఇండియాలో వారణాసిని సందర్శించారు. 36 సంవత్సరాల వయస్సు కలిగిన డ్వైట్ హోవార్డ్ వారణాసి యాత్ర కు సంబంధించి అనేక విషయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వారణాసి యాత్ర లో చాలా ప్రశాంతంగా నాలోని శాంతిని కనుగొన్నాను. ఆత్మను పునర్జీవింప చేసే ఆధ్యాత్మిక ప్రయాణం.. వారణాసి యాత్ర అంటూ సోషల్ మీడియాలో తెలియజేశారు. DwightHoward Visited varanasi appreciates pm modi

ఇక ఇదే సమయంలో లాస్ ఏంజిల్స్ లకేర్స్ పవిత్రమైన ఈ నగరంలో ప్రధాని మోడీ సంస్కరణలు అద్భుతమని కొనియాడడు. వారణాసి చాలా మంచిది లెజెండ్స్ నీ ఆదర్శం చేయటం జరిగిందని చాలా గౌరవంగా భావిస్తున్నట్లు డ్వైట్ హోవార్డ్ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చాడు. ఈ పవిత్ర నగరం పునర్జన్మ యొక్క స్ఫూర్తినిస్తుందని కచ్చితంగా అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో ఉత్తర ప్రదేశ్ పర్యాటక శాఖ కూడా డ్వైట్ హోవార్డ్ వారణాసిలో తిరిగిన ఫొటోలను సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేయడం జరిగింది.DwightHoward Visited varanasi appreciates pm modi

ఈ వారణాసి యాత్ర లో డ్వైట్ హోవార్డ్ తన నుదిటిపై చందనం తో పాటు ఇతర యాత్రికులు మాదిరిగానే.. బొట్లు పెట్టుకుని.. వాళ్లతో కలిసి పోయి పరవశం చెందాడు. ఇదే సమయంలో హారతిని కూడా తీసుకోవటం జరిగింది. డ్వైట్ హోవార్డ్ ఫోటోలు మరియు అతడు భారతి తీసుకుంటున్న వీడియోను ఉత్తర ప్రదేశ్ టూరిజం శాఖ సోషల్ మీడియాలో వీడియో రూపంలో పోస్ట్ చేయడం జరిగింది. వారణాసి పార్లమెంటు సభ్యుడిగా మోడీ ఎన్నికైన తర్వాత నాటి నుండి ఈ పవిత్రమైన నగరం లో అద్భుతమైన అభివృద్ధి జరుగుతూ ఉంది. ప్రధాని మోడీ సంస్కరణల కారణంగా ప్రపంచవ్యాప్తంగా వారణాసి నగరం పర్యాటకంగా.. ఇంకా ఆధ్యాత్మికంగా ఎంతో పేరు సంపాదించుకుంది.


Share

Related posts

సరిలేరు నీకెవ్వరు లో నటించినందుకు బాధపడుతున్నాను : బండ్ల గణేష్

arun kanna

Today Gold Rate: బంగారం జిగేల్.. భారీగా తగ్గిన వెండి.. నేటి రేట్లు ఇలా..!!

bharani jella

మొత్తానికి బాలయ్యను ఆహ్వానించిన చిరంజీవి!

Teja
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar