NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Sitting: కూర్చున్న చోటే వ్యాయామం చేయండిలా..!!

Sitting: ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కొందరు వ్యక్తులు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నారు.. అయితే చాలామంది తమ పనుల్లో బిజీగా ఉండటం వలన రోజువారీ వ్యాయామానికి దూరంగా ఉంటున్నారు.. ఈ రోజుల్లో కదలకుండా ఎక్కువసేపు కూర్చుని చేసే ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి.. అయితే ఎక్కువసేపు అలా కూర్చుని ఉండటం వల్ల స్టిఫ్ షోల్డర్ వంటి చాలా ఇబ్బందులు గురవుతున్నారు.. కుర్చీలో కూర్చుని చేసే వ్యాయామాలు ఉన్నాయి.. కూర్చున్న చోటే వీటిని ఆచరిస్తే చాలు అంటున్నారు ఆరోగ్య నిపుణులు..!!

Easy Exercises to do while Sitting:
Easy Exercises to do while Sitting

ప్రతి అరగంటకు ఒకసారి కూర్చున్న భంగిమను మారుస్తూ ఉండాలి. అలాగే మీరు డెస్క్ ఉద్యోగాలు చేస్తున్నట్లయితే ప్రతి అరగంట కి ఒకసారి కళ్ళు ఆర్పి తెరవాలి. ప్రతి గంటకు ఒకసారి కుర్చీలో నుంచి లేచి అటూ ఇటూ నడవాలి అది వీలుకాకపోతే ఓ ఐదు నిమిషాలు నిల్చోండి. కుర్చీలో కూర్చుని పైకప్పు చూస్తూ ఉండాలి. మద్యం మత్తులో వాడిని అటుపక్కకు ఎటు పక్కకి తిప్పుతూ ఉండాలి అలాగే మణికట్టు దగ్గర చేతుల్ని కూడా గుండ్రంగా తిప్పండి.

Easy Exercises to do while Sitting:
Easy Exercises to do while Sitting

కుర్చీలో కూర్చుని రెండు కాళ్లు చాపండి ఇలా రెండు నిమిషాలు చేయండి. మీరు కూర్చున్న చోటే రెండు చేతులు చాపి పైకి కిందకి అంటూ ఉండాలి. కూర్చున్న చోటే రెండు చేతులు పొట్టకు ఆనించి మెడ ను మోకాలు వరకు వంచడానికి ప్రయత్నించండి. ఇలా ఆఫీసులో ఇంట్లో బయట ఎక్కడ ఉన్నా మోచేతులు, మోకాళ్లు, భుజాలు, మణికట్టు, మెడ ఎలా జాయింట్ ని కలుపుతూ చిన్న చిన్న ఎక్స్ర్సైజులు చేస్తే పెద్ద పెద్ద అనారోగ్య సమస్యల నుంచి బయట వచ్చే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరింకెందుకాలస్యం ఇప్పటి నుంచే వీటిని ఆచరించండి.

author avatar
bharani jella

Related posts

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju