NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Papad: ఇష్టంగా అప్పడం లాగించేస్తున్నారా..!? అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!!

Papad: విందు భోజనం ఏదైనా అప్పడం ఉండాల్సిందే..!! పప్పు, సాంబార్, పచ్చడి ఇలాంటి ఏ కూర లో నైనా సరే పాపడ్ నంచుకొని తినడం మనందరికీ అలవాటే..!! “కూర లేకుండా అప్పడంతో అన్నం తినొచ్చు” అనే డైలాగ్ ఆ నలుగురు సినిమాలో చాలా పాపులర్ అయింది..!! మనలో చాలామందికి అప్పడం లేకపోతే ముద్దైన దిగదు అయిన అనడంలో సందేహం లేదు.. మరి అంత ఇష్టంగా తినే అప్పడం మన ఆరోగ్యానికి మేలు చేస్తుందా.. హాని కలిగిస్తుందా.. అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..!!

Eating papad see what are the side effects
Eating papad see what are the side effects

Papad: అప్పడం తింటే ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు..!!

అప్పడం తయారీ లో ఎక్కువ మోతాదులో సోడియం ఉపయోగిస్తారు. సోడియం ఎక్కువగా తీసుకోవడం వలన అధిక రక్తపోటు (BP) వస్తుంది. దీనితో పాటు కిడ్నీ (Liver) సంబంధిత సమస్యలు, గుండె జబ్బులు (Heart Problems) వచ్చే అవకాశం ఉంది. అప్పడం తయారీ లో రుచి కోసం అనేక రకాల మసాలా దినుసులను ఉపయోగిస్తారు. అంతేకాకుండా రుచి ని పెంచడం కోసం హానికర రసాయనాలను (Chemicals) వాడుతున్నారు. వీటిని తినటం వలన ఉదర (Stomach) సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. పాపడ్ తింటే ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు బోనస్..

Eating papad see what are the side effects
Eating papad see what are the side effects

ఒక్క అప్పడం లో రెండు చపాతీలు కంటే ఎక్కువ కేలరీలు ఉంటాయి. వీటిని తరచూ తీసుకోవడం వలన బరువు పెరుగుతారు. ఉబాకాయం (Over Weight) తో బాధపడుతున్న వారు వీటిని తీసుకోక పోవడమే ఉత్తమం. రుచిగా ఉందని అప్పడం తింటే బరువు పెరగడం సులువే.. దీనితో పాటు మూత్ర పిండాల వ్యాధులు, గుండె జబ్బులు, ఉదర సమస్యలు తలెత్తుతాయి. అందుకని అప్పడం మితంగా తీసుకోవాలి.

author avatar
bharani jella

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju