NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Ecofriendly Mask: ఈ కుర్రోడి ఐడియా అదిరింది గురూ.. ఫాలో అవ్వాల్సిందే..!!

Ecofriendly Mask: ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ ఎంతలా వణికిస్తుందో తేలిందే.. సెకండ్ వేవ్ లో కరోనా విశ్వరూపం చూపిస్తోంది.. కరోనా కట్టడి చేయడానికి టీకా లతో పాటు మాస్క్ లను కూడా తప్పకుండా పెట్టుకోవాలని ఇప్పటికే ఆయాదేశాలు ప్రజలను ఆదేశించాయి. అయితే ఈ మాస్క్ లను ఉపయోగించిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. దీని వలన పర్యావరణానికి హాని కలుగుతోంది. ముఖ్యంగా సర్జికల్ మాస్క్ ల వల్ల ఈ సమస్య మరింత జఠిలమవుతోంది.. ఈ సమస్యకు చెక్ పెట్టాడు ఓ కుర్రోడు..

Ecofriendly Mask: embedded with seeds
Ecofriendly Mask embedded with seeds

కర్నాటకు చెందిన నితిన్ వ్యాస్ ఎకో ఫ్రెండ్లీ మాస్క్ లను తయారుచేసాడు. ఈ మాస్క్ లను మీరు వాడి పారేసిన కొద్దీ రోజులకు అవి మొక్కలవుతాయి.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది మాత్రం నిజమే.. అంటున్నాడు ఈ మాస్కులను తాయారు చేసిన నితిన్.. కాటన్ క్లాత్ తో తయారు చేసిన ఈ మాస్క్ లో ఒక లేయర్ లో విత్తనాలు పెట్టాడు. కూరగాయలు, పండ్లు విత్తనాలను ఆ లేయర్ లో ఉంచాడు. ఈ ఎకో ఫ్రెండ్లీ మాస్క్ మీరు వాడేసిన తర్వాత ఇంట్లో భూమిలో పాతితే కొద్దిరోజుల్లోనే మొక్కలు వస్తాయంటున్నాడు నితిన్ వ్యాప్.. ఈ మాస్క్ ను కాటన్ తో తయారు చేసారు కాబ్బటి తడపద్దని తెలిపాడు. ఈ మాస్క్ సర్జికల్ మాస్క్ ల మెత్తగా ఉండదని సూచించాడు.. ఈ సారి మీరు మాస్క్ కొనేటప్పుడు ఈ కో ఫ్రెండ్లీ మాస్క్ ను ట్రై చేయండి.. పర్యావరణానికి మేలు చేయండి..

Ecofriendly Mask: embedded with seeds
Ecofriendly Mask embedded with seeds

author avatar
bharani jella

Related posts

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk