NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Education Update: ఏకలవ్య మోడల్ స్కూల్స్ లో ఆరో తరగతి ప్రవేశాలు..!!

Education Update: తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్ లోని తెలంగాణ స్టేట్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ Telangana state Ekalavya Model Residential Schools Society.. TSES 2021-2022 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Education Update: TSES EMRS entry notification
Education Update TSES EMRS entry notification

మొత్తం సీట్లు : 1380

ప్రతి ఏకలవ్య మోడల్ పాఠశాల కు 60 సీట్లు చొప్పున కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 23 పాఠశాలలు ఉన్నాయి.

 

అర్హతలు : 2021 విద్యాసంవత్సరం లో ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల నుంచి ఐదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామాల్లో రూ.150000, పట్టణాల్లో రూ.2లక్షలు మించకూడదు.

 

వయసు : ఓసి, ఓబిసి లు 1/9/2009 – 31/8/2011 మధ్య, ఎస్సీ, ఎస్టీలు 1/9/2007 – 31/8/2011 మధ్య జన్మించి ఉండాలి.

 

ఎంపిక విధానం : రాత పరీక్ష ఆధారంగా

 

పరీక్ష విధానం : ఈ పరీక్షను ఆబ్జెక్టివ్ తరహాలో 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో తెలుగు -20, ఇంగ్లీష్ -25, మ్యాథమెటిక్స్ -25, ఈవీఎస్ -20, మెంటల్ ఎబిలిటీ -10 మార్కుల చొప్పున ఉంటాయి.

 

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తులకు చివరి తేదీ : 31/5/2021

author avatar
bharani jella

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju