Egg Packs: కోడి గుడ్డు ప్యాక్ ముఖానికి వేద్దామా..!! ఏ స్కిన్ వారికి ఎలాంటి ప్యాక్ అంటే..!?

Share

Egg Packs: ప్రతి రోజు గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిదని అందరికి తెలిసిందే.. ఇందులో పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.. మరి అదే గుడ్డు తో ఫేస్ ప్యాక్ వేస్తే..!? రెట్టింపు ఫలితాలు పొందవచ్చు అంటున్నారు బ్యూటిషన్ నిపుణులు..!! ఎలాంటి ఎగ్ ప్యాక్ వేసుకుంటే ఏ ప్రయోజనాలు పొందవచ్చో చూద్దాం..!!

Egg face Packs: for Skin Brighting

చిన్న వయసులోనే ముఖంపై ముడతలు పడుతున్నాయా..!? వయసు పెరిగే కొద్దీ రింకిల్స్ వస్తున్నాయా..!? మీ సమాధానం అవును అయితే.. ఈ ప్యాక్ ట్రై చేయండి..!! ముందుగా ఒక కోడిగుడ్డు ని తీసుకుని అందులో ఉన్న ఎగ్ వైట్ ను ఒక స్పూన్ తీసుకోవాలి. ఇందులో అర టీ స్పూన్ తేనె కలపాలి. ఈ ప్యాక్ ను ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా నెలలో రెండుసార్లు చేస్తే ముడతలు తగ్గి ప్రకాశవంతంగా కనిపిస్తుంది. లేదంటే ఒక స్పూన్ ఎగ్ వైట్ లో మూడు చుక్కలు ఎసెన్సియల్ ఆయిల్ ను కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. ఈ ప్యాక్ మీ చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. ఇంకా ముఖం పై ఉన్న మడతలు, సన్నని గీతలు అన్నీ పోయి తాజాగా కనిపిస్తారు. ఈ ప్యాక్ ను అన్ని రకాల చర్మ తత్వాల వారు వేసుకోవచ్చు.

Egg face Packs: for Skin Brighting

ఆయిలీ స్కిన్ తో బాధపడుతున్నారా.. అయితే ఈ ఎగ్ ప్యాక్ ట్రై చేయండి. ఒక స్పూన్ తేనె, నిమ్మరసం కలిపి రాసుకుంటే ముఖం జిడ్డు కారడం తగ్గి ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఇంకా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రాకుండా గుడ్డులోని ప్రోటీన్స్ సహాయపడతాయి.


Share

Recent Posts

రాజకీయ రంగంలోకి సౌత్ ఇండియాలో మరో టాప్ హీరోయిన్..??

దక్షిణాది సినిమా రంగంలో తుని దారులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో అయితే హీరో లేదా హీరోయిన్ నచ్చాడు అంటే విగ్రహాలు కట్టేస్తారు...…

48 నిమిషాలు ago

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

2 గంటలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

3 గంటలు ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

4 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

5 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

5 గంటలు ago