ట్రెండింగ్ న్యూస్ సినిమా

Ek Mini Katha: ఏక్ మినీ కథ ట్రైలర్ వచ్చేసిందోచ్..!!

Share

Ek Mini Katha: యువ కథానాయకుడు సంతోష్ శోభన్, కావ్య ధాపర్ జంటగా నటించిన చిత్రం ఏక్ మినీ కథ.. కార్తీక్ రాపోలు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యూవీ కాన్సెప్ట్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్..

Ek Mini Katha: trailer released
Ek Mini Katha: trailer released

ఇందులో ఈ ట్రైలర్ లో హీరో చిన్నప్పటి నుంచే మానసిక సమస్యతో బాధపడుతూ ఉంటాడు. ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఆ సమస్య నుంచి హీరో ఎలా బయటపడ్డాడన్నదే అసలు కధ. ఈ సినిమాలో శ్రద్దాదాస్, సప్తగిరి, సంతోష్, పోసాని ముఖ్యమైన పాత్రల్లో అలరించనున్నారు.. ఈ సినిమాకు ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించాడు.. బోల్డ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం మే 27న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది.. మేర్లపాక గాంధీ అందించిన ఈ సినిమా కథ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


Share

Related posts

కిసాన్ సమ్మాన్‌కు శ్రీకారం!

somaraju sharma

జ‌గ‌న్ ముందు న‌వ్వులపాలు అవుతున్న ప‌వ‌న్ ?

sridhar

Prabhas- Adipurush : ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలు సీత పాత్రలో మహానటికి అవకాశం..?

Teja