NewsOrbit
ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్

Etela Rajender: బీజేపీలో చేరుడు ఖాయమే.. డౌట్‌లు క్లారిఫై చేసుకున్న ఈటల..!!

Etela Rajender: మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరటం దాదాపు ఖాయం అయిపోయింది. భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో ఈటల నుండి కేసిఆర్ మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. ఆ రోజు నుండి తన రాజకీయ భవిష్యత్తుపై సన్నిహితులతో మంతనాలు సాగించిన ఈటల చివరకు బీజేపీలో చేరడానికి సిద్ధం అయ్యారు. ఇదే క్రమంలో తనకు ఉన్న డౌట్ ను క్లారిఫై చేసుకునేందుకు ఢిల్లీకి వెళ్లిన ఈటల నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంలోనే ఈటల పలు సందేహాలను లేవనెత్తినట్లు తెలుస్తోంది.

Etela Rajender meet jp nadda in delhi
Etela Rajender meet jp nadda in delhi

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అనేది నానుడి. రాజకీయ పార్టీలు వేరైనా, పైకి విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నా పలు సందర్భాల్లో లోపాయికారి ఒప్పందాలు పెట్టుకోవడం అందరికీ తెలిసిందే. ఇదే క్రమంలో రాబోయే రోజుల్లో బీజేపీ టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే తమ లాంటి వారి పరిస్థితి ఏమిటి అన్నది ఈటెల డౌట్. ఇప్పటికే బీజేపీ, టిఆర్ఎస్ ఒక్కటేనన్న భావన తెలంగాణ ప్రజల్లో ఉందని, అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక కుంభకోణాలు జరుగుతున్నా కేంద్రం ఇప్పటి వరకూ ఒక్క విచారణ కూడా చేపట్టలేదని అనుకుంటున్నారని ఈటల నడ్డా వద్ద ప్రస్తావించినట్లు   తెలుస్తోంది.

Read More: Pakistan Fisherman: పాకిస్థాన్ మత్స్యకారుడు రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యాడు..! అది ఎలానో చూడండి..!!

ఈటల రాజేందర్ డౌట్‌లకు నడ్డా సమాధాన పర్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ తో బీజేపీ పోరు కొనసాగుతుందని తేల్చి చెప్పిన నడ్డా..పశ్చమ బెంగాల్ ను ఉదాహారణ గా పేర్కొన్నట్లు సమాచారం. అక్కడ మూడు స్థానాల నుండి దాదాపు  అధికారం చేజిక్కించుకునే వరకూ ఎదిగామనీ, అదే మాదిరిగా తెలంగాణలోనూ రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటే లక్ష్యంగా ముందుకు సాగడం జరుగుతుందని ఈటలకు నడ్డా వివరించినట్లు తెలుస్తోంది. సమయం వచ్చినప్పుడు కుంభకోణాలపై విచారణ చేపడతామని , టీఆర్ఎస్‌తో బీజేపీ కలిసి పని చేసే ఆలోచన లేదని ఈటలకు నడ్డా స్పష్టం చేశారు. నడ్డాతో సమావేశం ముగిసిన తరువాత ఈటల ఒక క్లారిటీకి వచ్చేశారు. కొద్ది రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అధికారికంగా బీజేపీ కండువా కప్పుకోనున్నారు ఈటల.

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju