NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Trikatu Choornam: మీకు కలిగే ఆ సమస్యలను త్రికటు చూర్ణం సులువుగా తగ్గిస్తుంది..

Trikatu Choornam: ఇప్పుడంటే ప్రతి చిన్న ఆరోగ్య సమస్య కి మందులు చేసుకుంటున్నాం.. అదే మన పెద్దలు మాత్రం ప్రకృతిలో లభించే సహజ సిద్ధమైన ఔషధాలతో వాటిని నయం చేసుకునే వారు.. అటువంటి ఔషధ గుణాలు కలిగిన వాటిలో త్రికటు చూర్ణం ఒకటి.. పేరు పేరుంది మూడు పదార్థాలు కలగసిన పొడి అని.. త్రికటు చూర్ణం అనేక ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది.. ఈ చూర్ణం ఎటువంటి ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Everyday Taken Trikatu Choornam: see what happens
Everyday Taken Trikatu Choornam see what happens

Trikatu Choornam: త్రికటు చూర్ణం తో వీటికి చెక్ పెట్టండి..!!

నల్ల మిరియాలు, సొంటి, పిప్పళ్ళు సమాన మోతాదులో తీసుకుని పెనంపై వేడి చేయాలి. తరువాత వీటన్నింటిని మిక్సీ పట్టి పొడి లా తయారు చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ఒక గాజు సీసా లో నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని ప్రతి రోజు తీసుకోవడం వలన అనేక రకాల ఉదర సంబంధిత సమస్యలు తగ్గుతాయి. 100 గ్రాములు త్రికటు చూడడానికి రెండు వందల గ్రాములు బెల్లం కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. దీనిని బఠాణీ గింజంత పరిమాణం లో ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండలను ఉదయం, రాత్రి ఒకటి చప్పరించాలి. ఇలా చేయడం వలన దగ్గు, జలుబు, జ్వరం తగ్గుతాయి. సీజన్ మారినప్పుడల్లా వచ్చే ఇన్ఫెక్షన్, ఫ్లూ బారిన పడకుండా రక్షిస్తుంది. శ్వాస సంబంధిత సమస్యలను తలెత్తకుండా చూస్తుంది. ఇంకా కడుపు నొప్పి, గ్యాస్, అజీర్ణం, వంటి కడుపు సంబంధిత సమస్యలను దరిచేరనివ్వదు. ఆకలిగా లేని వారికి ఆకలిని పెంచుతుంది. ప్రతిరోజు తీసుకుంటే మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. శరీరం మెటబాలిజంను పెంచుతుంది.

Everyday Taken Trikatu Choornam: see what happens
Everyday Taken Trikatu Choornam see what happens

Trikatu Choornam: త్రికటు చూర్ణం తో సులువుగా బరువు తగ్గుతారు..!!

త్రికట్టు చూర్ణం, త్రిఫల చూర్ణం, చిత్రమూలం బెరడు, పొంగించిన ఇంగువ, జీలకర్ర వీటన్నింటినీ కలిపి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని పావు చెంచా తీసుకుని అందులో పావు చెంచా తేనె కలిపి ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారు. అధిక బరువు కారణంగా వచ్చిన కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. శరీరంలో నిల్వ ఉన్న చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. రక్తహీనత తగ్గుతుంది. హిమోగ్లోబిన్ పెరుగుతుంది.

Everyday Taken Trikatu Choornam: see what happens
Everyday Taken Trikatu Choornam see what happens

ఒక స్పూన్ త్రికటు చూర్ణం, తేనె తీసుకొని ఆ మిశ్రమాన్ని ఒక గ్లాసు గోరు వెచ్చటి నీటి లో కలిపి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం, రాత్రి తీసుకుంటే రక్తం లో ఉండే చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. డయాబెటిక్ లెవల్స్ ను అదుపు లోకి తీసుకు వస్తుంది. ముఖ్యంగా టైప్ -2 డయాబెటిస్ ఉన్న వారు త్రికటు చూర్ణం తీసుకుంటూ ఎంతో మేలు చేస్తుంది. త్రికటు చూర్ణం తింటే శృంగార సామర్థ్యం పెరుగుతుంది. పురుషుల్లో వీర్యం వృద్ధి చెందుతుంది. సంతానసాఫల్య అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Everyday Taken Trikatu Choornam: see what happens
Everyday Taken Trikatu Choornam see what happens

author avatar
bharani jella

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?