NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: బిగ్ బంపర్ ఆఫర్ అందుకున్న సరయు..??

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో సరయూ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు వంద రోజులు గ్యారెంటీగా హౌస్ లో ఉంటాను అని.. బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టక ముందు నాగార్జునతో స్టేజీపై ధీమాగా చెప్పింది. తీరా మొదటి వారంలోనే సరయూ ఎలిమినేట్ అయింది. సోషల్ మీడియా లో డబుల్ మీనింగ్ డైలాగులతో… భారీగా అందాలు చూపుతూ సరయుకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అటువంటి ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టక ముందే ఎలిమినేట్ కావడం అప్పట్లో అందరికీ షాక్ కి గురి చేసింది.

Youtuber Sarayu to enter Bigg Boss 5 Telugu house as contestant

ఎలిమినేట్ అయిన తర్వాత సరయూ ఇంటిలో మిగతా కంటెస్టెంట్ లంతా నన్ను టార్గెట్ చేశారని.. బయట పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. ఇదిలాఉంటే ఇటీవల హోటల్ కి సంబంధించిన సాంగ్ ప్రమోషన్ లో… హిందువుల మనోభావాలను దెబ్బతీసే రీతిలో వ్యవహరించిందని ఆమెపై కేసు నమోదు కావడం తెలిసిందే. ఇదిలా ఉంటే సరయూ కి తాజాగా మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు లేటెస్ట్ టాక్ నడుస్తోంది. పూర్తి విషయంలోకి వెళితే మరికొద్ది రోజుల్లో ఓటిటి బిగ్ బాస్ షూరు కానున్న సంగతి తెలిసిందే.

Ex-Bigg Boss Telugu Contestant Sarayu Roy Courts Controversy Over  Controversial Ad Video

డిస్నీ హాట్ స్టార్ లో… హౌస్ లో జరిగే 24 గంటలు చూపించటానికి షో నిర్వాహకులు రెడీ అవుతూ ఉండటం తో… హౌస్ లో మంచి మసాలా ఉండాలని మరోసారి సరయుకి అవకాశం ఇచ్చినట్లు సమాచారం. ఎడిటింగ్ అటువంటి ఏమి ఉండవు కనుక సెన్సార్ కూడా.. ఉండని పరిస్థితి కనుక సరయూ..కి తిరుగుండదని చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉంటే షో కి సంబంధించి ప్రోమో.. ఈ వారంలోనే రిలీజ్ కానున్నట్టు సమాచారం. మార్చి మొదటి వారం లేదా రెండో వారం నుండి ఏకధాటిగా 80 రోజులు బిగ్ బాస్ ఓటిటి ప్రసారం కానుందని వార్తలు వస్తున్నాయి.

Related posts

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

CBSA: పుస్తకాలు చూసి పరీక్షలు రాయమంటున్న సీబీఎస్ఏ… ఇదెక్కడ గోరం అంటున్న లెక్చరర్స్..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Maha Shivaratri 2024: రెండు తేదీల్లో వచ్చిన మహాశివరాత్రి … ఏ తేదీన జరుపుకోవాలి?.. పాటించాల్సిన నియమాలేంటి..!

Saranya Koduri