Burning Feet: అరికాళ్ళు మంటలా.. ఈ సింపుల్ చిట్కా పాటించండి..!!

Share

Burning Feet: మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా ఈ రోజుల్లో ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య అరికాళ్ళ మంటలు.. ఇది సాధారణ సమస్య అయినప్పటికీ తీవ్ర రూపం దాలిస్తే లేచి నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది.. శరీరంలో అధిక వేడి, రక్త హీనత, మద్యపానం, పోషకాహార లోపం, మధుమేహం, పాదాల్లో నాడులు ఒత్తిడికి గురి అవ్వటం, అనేక రకాల మందులు వాడాలి వంటి రకరకాల కారణాలు అరికాళ్ళ మంటలకు కారణమవ్వచ్చు.. అయితే ఈ సమస్యను అశ్రద్ధ చేయకూడదు.. ఆయుర్వేద వైద్యంలో అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి.. అరికాళ్ళ మంటలకు ఈ మందు వాడితే మంచి ఫలితం ఉంటుంది..!!

Excellent Ayurvedic Medicine for  Burning Feet:
Excellent Ayurvedic Medicine for Burning Feet:

 

Burning Feet: అరికాళ్ళు మంటలకు ఆయుర్వేద చిట్కా తయారు చేసుకునే విధానం..!!

 

కావలిసిన పదార్థాలు:

అశ్వగంధ – 100 గ్రాములు, శాతవరి చూర్ణం – 100 గ్రాములు, బాదం జిగురు – 100 గ్రాములు, తిప్పసత్తు – 50 గ్రాములు, చెంగల్వ కొస్టు – 50 గ్రాములు.

 

ముందుగా పని చెప్పిన పదార్థాలన్నింటిని సేకరించి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పదార్థాలన్నింటినీ కలిపి తయారుచేస్తారు ఈ. పొడిని ఉదయం, రాత్రి భోజనానికి అరగంట ముందు ఒక స్పూన్ పొడి ని ఒక గ్లాసు మజ్జిగలో కలిపి తీసుకోవాలి. ఇలా రెండు నెలలు వాడితే అరికాళ్ళ మంటలు, కాళ్లు నొప్పులు మంటలు, కాళ్లల్లో సూదులు గుచ్చినట్లు ఉండటం వంటి సమస్యలు తగ్గిపోతాయి. అలాగే రోజు ఆముదం రాసుకుని మర్దనా చేసుకోవాలి. అలాగే శరీరానికి వేడి చేసే ఆహార పదార్థాలు తీసుకోకూడదు. ఎక్కువగా మాంసాహారం తినకూడదు.


Share

Related posts

కోడెల మృతిపై సోమిరెడ్డి అనుమానం

somaraju sharma

Ys Jagan Mohan Reddy : ఏకగ్రీవల విషయంలో ప్రతిచోట వైసీపీ ని ఇబ్బంది పెడుతున్న పాయింట్..??

sekhar

Shanmukh Jaswanth : నెంబర్ వన్ ట్రెండింగ్ లో షణ్ముఖ్.. సూర్య వెబ్ సిరీస్ మూడో ఎపిసోడ్

Varun G