NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Weight Loss: బరువు తగ్గడానికి సులువైన మందు, ఇంటి చూర్ణాలు..! అద్భుతమైన ఆయుర్వేదం ఇది..!!

Weight Loss: ఆధునిక జీవన విధానం కారణంగా ఎక్కువ మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.. ఇందుకోసం అన్నం తినడం మానేస్తుంటారు.. ఇంకొంతమంది ఉదయం టిఫిన్ లేదా రాత్రి భోజనం తినకుండా కడుపు మార్చుకుంటున్నారు.. కొంతమంది బరువు తగ్గడానికి అనేక ప్రయత్నాలు చేసి అలసి పోతారు.. మరికొంతమంది రసాయనిక మందులు, న్యూట్రిషన్ సెంటర్ ల చుట్టూ తిరుగుతున్నారు.. వీటన్నిటి వల్ల తాత్కాలిక పరిష్కారమే తప్ప శాశ్వత పరిష్కారం లభించడం లేదు.. బరువు తగ్గడానికి ఆయుర్వేదం లో చక్కటి చిట్కా ఉంది.. అది ఎలా తయారు చేయాలో తెలుసుకొని పాటిస్తే మీ సమస్యకు చెక్ పెట్టవచ్చు..!!

Excellent Ayurvedic Remedy For Weight Loss:
Excellent Ayurvedic Remedy For Weight Loss

Weight Loss: బరువు తగ్గడానికి సులువైన చిట్కా..!!

 

సొంటి పొడి – 100 గ్రాములు, ఉత్తరేణి పొడి – 100 గ్రాములు, తుంగముస్తలు పొడి – 100 గ్రాములు, తానికాయ పొడి – 100 గ్రాములు, పిప్పళ్ళు పొడి – 100 గ్రాములు, మిరియాలు పొడి – 100 గ్రాములు, చిత్రముల పొడి – 100 గ్రాములు, వాయువిడంగాలు పొడి – 100 గ్రాములు, కరక్కాయ పొడి – 100 గ్రాములు, ఉసిరికాయ పొడి – 100 గ్రాములు.

 

ముందుగా వీటన్నింటినీ తీసుకొని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరవాత ఈ పొడులు అన్నింటినీ కలిపి ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.. ఈ చూర్ణాన్ని ప్రతిరోజు ఉదయం, రాత్రి తిన్న అరగంట తరువాత ఒక గ్లాస్ మజ్జిగలో ఒక స్పూన్ పొడి వేసుకుని కలుపుకుని తాగాలి.. ఇలా ప్రతి రోజూ ఉదయం రాత్రి తీసుకోవడం వలన శరీరంలో ఉన్న అధిక కొవ్వు కరిగిపోతుంది ఈ చూర్ణాన్ని ఆరు నెలలు వాడాలి ఇలా వాడితే బరువు తగ్గిపోతారు పొట్ట తగ్గుతుంది సాగిపోయిన కండరాలు బిగుతుగా తయారవుతాయి. పొట్ట తొడలు పిరుదులు ఛాతి అన్ని భాగాలు తగ్గుతాయి శరీరం మొత్తం బరువు తగ్గి సన్నగా మారతారు అయితే ఈ చూర్ణం తీసుకునేటప్పుడు కొవ్వు పదార్థాలు తీపి పదార్థాలు మాంసం నూనె ఎక్కువగా తీసుకోకూడదు ఇవి పాటిస్తే చక్కటి ఫలితాలు త్వరగా పొందుతారు.

Excellent Ayurvedic Remedy For Weight Loss:
Excellent Ayurvedic Remedy For Weight Loss

విటనిన్నింటిలో అత్యధిక విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి. ఉసిరికాయ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది.. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది.. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.. ఇది తీసుకున్న చెడు కొలెస్ట్రాల్ నియంత్రించడానికి సహాయపడుతుంది..  బరువు తగ్గాలి అనుకునే వారు స్వీట్ పదార్థాలు, కూల్ డ్రింక్స్, బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్, ఫ్రైడ్ రైస్, చిరు తిళ్లు తినకూడదు. అలాగే పైన తెలిపిన చిట్కా ప్రయత్నించండి. చక్కటి ఫలితాలను పొందండి.

 

author avatar
bharani jella

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju