Moringa Oil: మునగ నూనె తో మీ అందం రెట్టింపు..!!

Share

Moringa Oil: మీ ముఖం పై ముడతలు పోయి చర్మం యవ్వనంగా కనిపించాలని ఆశపడుతున్నారా..!? నల్లని ఒత్తైన కురులు మీ సొంతం కావాలా..!? అందం తో పాటు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా..!? అయితే మీరు ఖచ్చితంగా మునగ నూనెను ఉపయోగించాల్సిందే..!!

Excellent health and beauty benefits Moringa Oil:

మునక్కాయ లో ఉండే గింజలను ఎండబెట్టి వాటిని నుంచి తీసిన నూనె మునగ నూనె.. ఈ నూనెలో విటమిన్స్, మినరల్స్, ఫ్యాటి యాసిడ్స్ ఉంటాయి. ఈ నూనె అందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. మునగ నూనెను చర్మానికి రాసుకుంటే చర్మానికి తేమను అందిస్తుంది. చర్మం పొడిబారకుండా రక్షిస్తుంది. ప్రతిరోజు ఈ నూనె రాసుకోవడం వలన చర్మం పై ఉన్న ముడతలు పోయి చర్మం కాంతివంతంగా చేస్తుంది. ఈ నూనెలో విటమిన్ సి కొల్లాజిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మంపై ముడతలను తగ్గించి వృద్ధాప్య ఛాయలను తొలగిస్తుంది. ఇంకా ముఖం పై ఉండే సన్నటి గీతలను తొలగిస్తుంది. ముఖానికి ఈ నూనె రాసుకున్నా కూడా జిడ్డు గా అనిపించదు. అసలే చలికాలం చర్మంతో పాటు పెదాలు కూడా పగిలిపోతున్నాయి. ఈ నూనె రాసుకుంటే పెదాల పగుళ్లు తగ్గి మృదువుగా మారతాయి. చర్మంపై ఉండే నల్లటి మచ్చలు, మోటాలను, పిగ్మెంటేషన్ ను తగ్గిస్తుంది. మునగ నూనెను ఫేషియల్ క్లెన్సర్ గా ఉపయోగించుకోవచ్చు. ఈ నూనె రాసుకుంటే రక్తపోటును తగ్గిస్తుంది.

 

Excellent health and beauty benefits Moringa Oil:

తలస్నానం చేసిన తరువాత జుట్టు తడిగా ఉన్నప్పుడు మునగ నూనెను జుట్టు కుదుళ్లు కు పట్టిస్తే జుట్టు ఒత్తుగా నల్లగా పెరుగుతుంది. చుండ్రు సమస్యను నివారిస్తుంది. జుట్టు చివర్లు చిట్లి పోకుండా సంరక్షిస్తుంది. జుట్టుకు సీరం గా ఈ నూనె ఉపయోగపడుతుంది. రాత్రిపూట నిద్ర పోయే ముందు ఈ నూనెను జుట్టుకి రాస్తే చక్కగా నిద్రపడుతుంది.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

1 hour ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

1 hour ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

3 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

4 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

5 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

7 hours ago