NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Tea Tree Oil: టీ ట్రీ ఆయిల్  తో బ్యూటీ మీ సొంతం..!! 

Tea Tree Oil: ఎసెన్షియల్ ఆయిల్స్ టీ ట్రీ ఆయిల్ ఒకటి.. టీ ట్రీ అనే కనిపించగానే తేయాకు మొక్క నుంచి ఈ నూనెను తీస్తాం అని భావిస్తాం.. కానీ ఈ ఆయిల్ ను ఆస్ట్రేలియా లోని మెలల్యుకా అల్టేర్నోఫోలియా మొక్క నుంచి తీస్తారు.. ఈ నూనె ను అన్ని రకాల సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు.. ఈ ఆయిల్ లో యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంది.. అందుకే ఈ ఆయిల్ కి ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది..!! ఆయిల్ మన ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో..!? ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ కు చెక్ పెడుతుందో చూద్దాం..!!

Excellent health and beauty benefits of Tea Tree Oil:
Excellent health and beauty benefits of Tea Tree Oil

Tea Tree Oil: టీ ట్రీ ఆయిల్ రాస్తే ఈ వ్యాధులు పరార్..!!

టీ ట్రీ ఆయిల్ యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్నాయి. ఇది గాయాలను, పుండ్లను మాన్పుతుంది. శరీరానికి చలవ చేస్తుంది. ఒంట్లోని వేడిని తగ్గిస్తుంది. మార్కెట్లో వివిధ రకాల టీ ట్రీ ఆయిల్ ప్రొడక్ట్స్ లభిస్తాయి వాటిని ఉపయోగించే కంటే టీ ట్రీ ఆయిల్ నేరుగా దొరుకుతుంది.. ఆ ఆయిల్ ను ఉపయోగించడం మంచిది కి ఆయిల్ ను డైరెక్ట్ గా చర్మానికి గాని రాయకూడదు. అలాగే నోటిలో పోసుకోకూడదు. ఇలా నేరుగా ఈ నూనె ఉపయోగించడం వలన శరీరం పై రాషెస్, దురద, అలర్జీ వస్తాయి.

 Excellent health and beauty benefits of Tea Tree Oil
Excellent health and beauty benefits of Tea Tree Oil

ఈ నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి ఫంగస్, ఈస్ట్ ఫంగస్ ఇన్ఫెక్షన్లు తగ్గిస్తాయి. నూనె శరీరంపై ఉన్న వాపులు, నొప్పులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ ఆయిల్ నెయిల్ ఫంగస్ ను తొలగిస్తుంది. నీటిలో లో తడిసిన పుల్ల ఈ ఫంగస్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి మొండి వ్యాధిని సైతం తగ్గించడానికి ఈ ఆయిల్ అద్భుతంగా సహాయపడుతుంది. క్రీడాకారులు ఈ నూనెను ఉపయోగిస్తే అన్ని రకాల శరీర నొప్పులు తగ్గుతాయని అధ్యయనాలలో తేలింది.

 

Excellent health and beauty benefits of Tea Tree Oil:
Excellent health and beauty benefits of Tea Tree Oil

ఒక కప్పు నీటిలో రెండు చుక్కలు టీ ట్రీ ఆయిల్ వేసుకుని నోటిలో పోసుకొని పుక్కిలించి ఊసేయాలి. అంతే కానీ మింగకూడదు. ఇది చక్కటి ఫ్రెష్ నర్ గా పనిచేస్తుంది. నోటి దుర్వాసనను పోగొడుతుంది. చిగుళ్ళ నొప్పి, చిగుళ్ల వాపు కూడా తగ్గిస్తుంది. అన్ని రకాల దంత సమస్యలకు చెక్ పెడుతుంది. ఒక కప్పు నీటిలో నాలుగు చుక్కలు టీ ట్రీ ఆయిల్ వేసుకుని అందులో కాటన్ బాల్ ముంచి రోజుకు ఒక్కసారి రాస్తే యాక్నె సమస్య తగ్గుతుంది.

Excellent health and beauty benefits of Tea Tree Oil:
Excellent health and beauty benefits of Tea Tree Oil

మనం ఎప్పుడూ ఉపయోగించే షాంపూ నీటి లో మూడు చుక్కల టీ ట్రీ ఆయిల్ వేసి తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది. చుండ్రు సమస్యకు కారణం అయ్యే పేలు దురదను కూడా తగ్గిస్తుంది. ఒక కప్పు నీటిలో అరకప్పు వెనిగర్, 20 చుక్కల టీ ట్రీ ఆయిల్ వేసి కలపాలి. ఈ నూనెను ఒక స్ప్రే బాటిల్ లో నిల్వ చేసుకోవాలి. ఈ నీటితో ఇంట్లో అన్ని రకాల ప్రదేశాలలో శుభ్ర పరచుకోవచ్చు. చక్కటి క్లీనింగ్ స్ప్రే ఇది పనిచేస్తుంది.

author avatar
bharani jella

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju