NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Arjuna Plant: అర్జున బెరడు తో ఆ సమస్యలు దూరం..!!

Arjuna Plant: ప్రకృతిలో లభించే అన్ని మొక్కలు మానవాళికి ఎంతో మేలు చేస్తాయి.. మన దేశంలో పెరిగే కలప చెట్టు అర్జున వృక్షం.. ఈ చెట్టు బెరడు లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి.. ఇవి అనేక ఆరోగ్య సమస్యలను నయం చేస్తాయి.. అవేంటో ఇప్పుడు చూద్దాం..!!

Excellent Health Benefits Of Arjuna Plant:
Excellent Health Benefits Of Arjuna Plant

Arjuna Plant: విరిగిన ఎముకలకు ఈ బెరడు తో చెక్..!!

దేశంలోని పలు ప్రాంతాల్లో అర్జున వృక్షం బాగా పెరుగుతుంది. ఈ చెట్టునే తెల్ల మద్ది (Tella Maddi) అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు లో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి.. ఈ చెట్టు బెరడు లో క్యాల్షియం, అల్యూమినియం, మెగ్నీషియం అధికంగా ఉన్నాయి. ఇవి గుండె జబ్బులు (Heart Problems), ఆస్తమా (Asthma) వంటి వ్యాధులను తగ్గిస్తుంది. అర్జున చెట్టు బెరడుని పాలల్లో వేసుకుని కాచి ఆ పాలను ప్రతి రోజు ఉదయం తాగితే గుండె జబ్బులను నయం చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఇది గుండె కు రక్త ప్రసరణ సాఫీగా సాగేలా చేస్తుంది.

Excellent Health Benefits Of Arjuna Plant:
Excellent Health Benefits Of Arjuna Plant

ఈ చెట్టు బెరడు ను దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడి ని పాలలో కలిపి తీసుకుంటే ఆస్తమా ను తగ్గిస్తుంది. ఈ చూర్ణం శ్వాస కోశ సమస్యలను నివారిస్తుంది. ఇంకా వీర్య కణాలను వృద్ధి చేస్తుంది. పురుషుల్లో వీర్యం పెరగడానికి సహాయపడుతుంది. సంతాన సాఫల్యత అవకాశాలు పెంచుతుంది. ఈ చెట్టు బెరడు పొడి లో తేనె కలిపి తీసుకుంటే విరిగిన ఎముకలను (Bones Break) అతికిస్తుంది. ఈ మిశ్రమం ఎముకలను త్వరగా అతుక్కునేలా చేస్తుంది. మద్ది చెట్టు బెరడు లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముక సాంద్రత ను పెంచుతాయి. ఈ మిశ్రమం తీసుకుంటే ఎముకలు దృఢంగా, బలంగా తయారవుతాయి.

Excellent Health Benefits Of Arjuna Plant:
Excellent Health Benefits Of Arjuna Plant

ఈ చెట్టు బెరడు చూర్ణాన్ని తేనెలో కలిపి రాసుకుంటే దాంతో మొటిమలు (pimples) త్వరగా తగ్గుతాయి. వాటి తాలూకు మచ్చలను తొలగించి మెరిసేలా చేస్తుంది. ఈ బెరడు పొడిని పుండ్లు, గాయాలు ఉన్నచోట రాస్తే త్వరగా మానిపోతాయి. శరీరంలో ఎక్కడైనా గడ్డలు ఉంటే అక్కడ ఈ బెరడు ను అరగదీసి రాస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది.

author avatar
bharani jella

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju