NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Black Radish: నల్ల ముల్లంగి తో ఈ ఆరోగ్య సమస్యలు దూరం..!!

Black Radish: ముల్లంగి ని చాలా అరుదుగా ఉపయోగిస్తారు.. దానిలో ఉన్న పోషక విలువలు తెలిసిన వారు మాత్రం ఎక్కువగా వాడతారు.. ఇప్పటి వరకు మనం ముల్లంగి అంటే తెలుపు రంగులో ఉండే వాటినే చూశాం.. అయితే ముల్లంగి లో మరో రకం ఉంది అదే నల్ల ముల్లంగి.. మామూలుగా ముల్లంగి నే వాడం మళ్ళీ దీని గురించి ఎందుకు అనుకుంటున్నారా..!? అలా అయితే మీరు పప్పులో కాలేసినట్లే.. నల్ల ముల్లంగిలో విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు ఉన్నాయి.. ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియెంట్స్, ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువలన నల్ల ముల్లంగి తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది..!! మరి ఇంకెందుకు ఆలస్యం ఆ లాభాలేంటో తెలుసుకుందాం..!!

Excellent health benefits of  Black Radish:
Excellent health benefits of Black Radish

Black Radish: దగ్గు నుండి దూమపానం వరకు అన్ని సమస్యలకు చెక్..!!

వసంత ఋతువులో లభించే ముల్లంగి రోగనిరోధక వ్యవస్థను బలపరచడానికి అద్భుతంగా సహాయపడుతుంది దీనిలో ఉండే యాంటి మైక్రోబియల్ గుణాలున్నాయి. ఇవి శరీరం లోకి హానికరమైన బాక్టీరియా ప్రవేశించకుండా కాపాడుతుంది. ఇది రక్షణ వ్యవస్థను కాపాడుతుంది. ఇంకా జీర్ణక్రియను ఉత్తేజపరుస్తాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి. ముక్కు, గొంతు సమస్యల తోపాటు ఆస్తమా ను తగ్గించడానికి సహాయపడుతుంది.

Excellent health benefits of  Black Radish:
Excellent health benefits of Black Radish

నల్ల ముల్లంగిని చెక్కు తీసుకొని కోరగా వండుకుని తినవచ్చు. లేదంటే పచ్చడిగా చేసుకుని కూడా తినవచ్చు. దీనిని ఎలా తిన్నా మన ఆరోగ్యానికి ఎంతో కొంత మేలు చేస్తుంది. అధిక రక్పోటుతో బాధపడుతున్న వారు నల్ల ముల్లంగి తినడం చాలా మంచిది. గుండెల్లో నొప్పి, సడన్ గా వచ్చే గుండె పోటు, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది వంటి సమస్యల నుంచి ఇది త్వరగా బయటపడేస్తుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. లివర్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది  శృంగార సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. పురుషులలో వీర్యకణాలు వృద్ధి చెందేలా చేస్తుంది.

Excellent health benefits of  Black Radish:
Excellent health benefits of Black Radish

నల్ల ముల్లంగి రసం మూడు చెంచాలు రోజుకు మూడుసార్లు తీసుకుంటే మూత్రాశయ, పిత్తాశయంలో ఉండే రాళ్ళను తగ్గిస్తాయి. కీళ్ళు వాపును తగ్గించడానికి మూడు చెంచాల నల్ల ముల్లంగి రసం, రెండు చెంచాల తేనె, చిటికెడు ఉప్పు కలిపి నొప్పి ఉన్న ప్రదేశంలో రాయాలి. నొప్పి తగ్గించడానికి సహాయపడుతుంది. పిల్లలు బాగా తగ్గుతుంటే ఒక స్పూన్ నల్ల ముల్లంగి రసం, ఒక స్పూన్ తేనే కలిపి పిల్లలకు ఇస్తే త్వరగా దగ్గు తగ్గుతుంది. ప్రతిరోజు భోజనానికి ముందు అరగంట ముందు నల్ల ముల్లంగి రసం తీసుకుంటే దగ్గు నుంచి దూమపానం వరకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి దోహదపడుతుంది.

author avatar
bharani jella

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju