NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Caster Oil: సర్వ వ్యాధులను నయం చేసే చెట్టు ఇదే..!!

Caster Oil: అందరికీ ఉపయోగపడే అద్భుతమైన చెట్టు ఆముదపు చెట్టు..!! ఆముదం నూనె ఉపయోగించం మళ్ళీ ఆ చెట్టు గురించి ఎందుకు అనుకుంటున్నారా..!? అయితే ఈ చెట్టు సర్వ రోగాలను నయం చేస్తుంది.. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఉపయోగపడుతుంది.. ఆముదపు చెట్టు ఏ భాగాలు ఏ వ్యాధులను తగ్గిస్తుందో ఇప్పుడు చూద్దాం..!!

 

 

Excellent health benefits of Caster Oil: plant
Excellent health benefits of Caster Oil plant

Caster Oil: కీళ్ల నొప్పులకు ఆముదపు ఆకులతో చెక్..!!

ఆముదపు ఆకులకు నువ్వుల నూనె రాసి వేడి చేయాలి. ఈ ఆకులు గోరు వెచ్చగా ఉన్నప్పుడే కీళ్ల పై వేసి కట్టు కట్టాలి. ఇలా నిత్యం చేస్తూ ఉంటే కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. కీళ్ల మంటలు ఉంటే ఈ చెట్టు గింజలను వేడి చేసి గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఆ ముద్దను కీళ్ల పై ఉంచి కట్టు కడితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఆముదపు గింజలను పగల గొట్టి లోపల ఉన్న పప్పును తీసి పెరుగు లో వేసి ఒక రోజు నానబెట్టి మెత్తగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని దురదలు, దద్దుర్లు, గజ్జి, తామర ఉన్నచోట రాస్తే త్వరగా తగ్గుతుంది. పుండ్లు , గాయాలు, కురుపులు ఉన్నచోట ఈ చెట్టు బెరడు ను నీటి లో అరగదీసి రాస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది.

Excellent health benefits of Caster Oil: plant
Excellent health benefits of Caster Oil: plant

నెలసరి సక్రమంగా రాకపోతే ఆముదపు ఆకులను కచ్చాపచ్చాగా దంచి వేడి చేయాలి. గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఈ ఆకులను పొట్టపై ఉంచి రాత్రి పూట కట్టు కట్టి ఉదయం తీసేస్తే రుతుబద్దం పోయి బహిష్టు వస్తుంది. లేత ఆముదపు ఆకులను తీసుకుని శుభ్రం చేసుకోవాలి. అందులో కొద్దిగా మొత్తం ముద్ద కర్పూరం వేసి మెత్తగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొలలు ఉన్నచోట రాసి కట్టు కట్టుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే మొలలు త్వరగా తగ్గిపోతాయి.

 

Excellent health benefits of Caster Oil: plant
Excellent health benefits of Caster Oil plant

ఆముదపు చెట్టు వేర్లను సేకరించి నీడలో ఎండబెట్టి నిల్వ చేసుకోవాలి. పాము కాటు, తేలు కుట్టిన చోట, విష ప్రయోగం జరిగినపుడు ఈ వేర్లు చిన్న ముక్కని నమిలి ఆ రసం మింగితే విష ప్రభావం హరించి పోతుంది. ఆముదపు చెట్టు వేర్లను, శొంఠి, దేవదారు చెక్క, సన్న రాష్టం, తిప్ప తీగ అన్నింటినీ సమాన మోతాదులో తీసుకోని దంచి పొడి చేసుకోవాలి. 20 గ్రాములు ఈ పొడిని అర లీటర్ నీటిలో వేసి పావు లీటర్ నీరు అయ్యేంతవరకు మరిగించాలి. గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఈ నీటిని తాగితే సర్వ వాత రోగాలను నయం చేస్తుంది.

Excellent health benefits of Caster Oil: plant
Excellent health benefits of Caster Oil plant

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!