NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Deva Kanchanam: మన చుట్టూ పక్కల ఉండే ఈ తెల్ల బంగారం మొక్క గురించి తెలుసుకోండి..!!

Deva Kanchanam: మన చుట్టు నిత్యం ఎన్నో మొక్కలు చూస్తూనే ఉంటాం.. ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క మన ఆరోగ్యానికి ఏదో విధంగా మేలు చేస్తుంది.. ఇప్పుడు మనం చెప్పుకోవాలి మొక్క కూడా అలాంటిదే.. అదే దేవకాంచనం మొక్క.. ఈ మొక్కకు తెలుగు, గులాబీ, ఎరుపు రంగు పూలు పూస్తూ ఉంటాయి.. చెట్టు పూలతో శివుడికి పూజ చేస్తూ ఉంటారు.. మన ఇష్టదైవానికి ఈ చెట్టు పూలు సమర్పిస్తే మనం కోరిన కోరిక నెరవేరుతుంది.. చాలామంది ఈ మొక్కలు ఇంటి ఎదురుగా పెంచుకుంటూ ఉంటారు.. ఇంటి ముందు ఈ మొక్క ఉంటే ఆ ఇంటికి నరదిష్టి తగలదు.. ఈ మొక్క వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..!!

Excellent health benefits of Deva Kanchanam: plant
Excellent health benefits of Deva Kanchanam plant

Deva Kanchanam: ఈ మొక్క తో ఈ అనారోగ్య సమస్యలకు చెక్..!!

 

ఈ మొహం బెరడును సేకరించి ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. సగం గ్లాసు నీరు అయిన తరువాత వడపోసుకొని ఈ నీటిలో పటిక బెల్లం కలిపి తాగితే హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. హార్మోన్ల సమస్యలతో బాధపడుతున్న వారు ఈ కషాయాన్ని ప్రతిరోజు తాగితే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. నోటిపూత తగ్గడానికి ఈ ఈ చెట్టు బెరడు పొడిని ఒక గ్లాసు నీటిలో వేసి ఒక వంతు నీరు మిగిలేవరకు మరిగించాలి. తర్వాత ఈ నోటినుండి వడపోసుకుని నోట్లో పోసుకుని పలుమార్లు పుక్కిలిస్తే ఉంటే నోటిపూత తగ్గుతుంది. నోటి దుర్వాసనను పోగొడుతుంది.

Excellent health benefits of Deva Kanchanam: plant
Excellent health benefits of Deva Kanchanam plant

ఈ చెట్టు బెరడును, ధనియాలను ఒక గ్లాసు నీటిలో వేసి సగం నీరు మిగిలే వరకు మరిగించాలి. చల్లారిన తరువాత వడపోసుకొని ఇందులో అర చెంచా పటికబెల్లం పొడి కలుపుకొని తాగాలి. ఈ కషాయాన్ని తాగడం వలన మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్, మూత్ర సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. ఈ బెరడు కషాయాన్ని తయారుచేసుకొని తాగితే టాన్సిల్స్ సమస్యను తగ్గిస్తుంది. ఈ కషాయాన్ని ప్రతి రోజూ తాగుతూ ఉంటే క్షయ వ్యాధి తగ్గుతుంది. ఈ ఆకుల కషాయం తలనొప్పిని తగ్గిస్తుంది ఈ ఆకులను ముద్దగా నూరి రసం తీసుకోవాలి ఈ రసాయనాన్ని పుండ్లు, గాయాలు ఉన్నచోట రాస్తే త్వరగా మానిపోతాయి. గజ్జి, దురద, తామర ఉన్న చోట ఈ ఆకు మిశ్రమాన్ని రాస్తే త్వరగా తగ్గుతాయి. ఈ ఆకుల కషాయాన్ని తాగితే చర్మ సమస్యలు రాకుండా చేస్తుంది.

Excellent health benefits of Deva Kanchanam: plant
Excellent health benefits of Deva Kanchanam plant

ఈ చెట్టు పువ్వులను సేకరించి ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. ఈ పూల పొడికి సమాన మోతాదులో పటిక బెల్లం కలిపి ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజు ఈ పొడిని అరచెంచా మోతాదులో రోజుకు రెండుసార్లు తీసుకుంటే మొలలు తగ్గుతాయి.

author avatar
bharani jella

Related posts

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N