NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Dirisena: దశ తిప్పే దిరిసెన చెట్టు గురించి విన్నారా..!?

Dirisena: దిరిసెన చెట్టు.. సంస్కృతంలో దీనిని మృదు పుష్పి, శిరీష అని పిలుస్తారు. కొన్ని ప్రాంతాలలో భాగి చెట్టు, సిరిసిమి చెట్టు అని కూడా పిలుస్తారు. ఈ చెట్టును పూర్వకాలం నుంచి ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు.. లక్షలు పోసి ఖర్చుపెట్టినా తగ్గని వ్యాధులను దిరిసెన చెట్టు నయం చేస్తుంది..!!

Excellent Health Benefits Of Dirisena: Plant
Excellent Health Benefits Of Dirisena Plant

దిరిసెన గింజలను దంచి పొడి చేసి ఆ పొడిని వాసన పిలిస్తే తుమ్ములు వస్తాయి. దీని వలన కఫం, శేష్మం పోతుంది. చెట్టు ఆకులతో కషాయం తయారుచేసుకొని అన్ని చల్లారిన తర్వాత ఆ నీటితో ముక్కుని శుభ్రం చేసుకున్నట్లయితే నాసిక రంధ్రాలు శుభ్రపడతాయి. తలనొప్పి తగ్గిపోతుంది. ఈ చెట్టు పువ్వులను గోరువెచ్చని నీటిలో ఉంచి ఆ నీటిని కణతలకు రాస్తే తలనొప్పి తగ్గుతుంది. కొంతమందికి ఈ పువ్వుల వాసన పీల్చినా కూడా తల నొప్పి తగ్గింది. వాత, పిత్త దోషాలను తగ్గిస్తుంది. ఈ చెట్టు ఆకులను కూరగా వండుకొని తినవచ్చు. ఈ ఆకుల రసం చపాతీ పిండి లో కలిపి రోటీ చేసుకొని తినవచ్చు. నేత్ర సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది. ముఖ్యంగా రేచీకటిని తగ్గిస్తుంది.

Excellent Health Benefits Of Dirisena: Plant
Excellent Health Benefits Of Dirisena: Plant

ఆకుల రసాన్ని రెండు చుక్కలు చెవిలో వేసుకుంటే చెవిపోటు తగ్గిపోతుంది. ఈ చెట్టు బెరడును తీసుకొని ఒక గ్లాస్ నీటిలో వేసి కషాయంలా తయారు చేసుకోవాలి. ఈ కషాయాన్ని నోట్లో పోసుకొని పుక్కిలించి ఉసేస్తే నోటి దుర్వాసన, చిగుళ్ల నుంచి రక్తం కారటం, చిగుళ్ళ వాపు, దంత సమస్యలను నివారిస్తుంది. చెట్టు పుల్లల తో పళ్ళు తోముకుంటే పంటి సమస్య కు చెక్ పెడుతుంది. ఈ చెట్టు కషాయాన్ని తాగితే రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఈ చెట్టు గింజలను బుగ్గన ఉంచుకుని ఆ రసాన్ని మింగుతూ ఉంటే ఊపిరితిత్తుల సమస్యలను తగ్గిస్తుంది. ఈ చెట్టు గింజల పొడిని అర స్పూన్ మోతాదులో ప్రతిరోజూ తీసుకుంటే రక్త మొలలు తగ్గుతాయి. మూల వ్యాధులను నయం చేస్తుంది. పురుషుల మూత్రం లో వీర్యకణాలు పోతుంటే ఆ సమస్యను కూడా ఈ గింజలు తగ్గిస్తాయి.

author avatar
bharani jella

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!