NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Dusara Teega: ఈ మొక్క లేని ఊరే ఉండదు.. కానీ దీని ప్రయోజనాలు ఎవ్వరికీ తెలీదు..!!

Dusara Teega: ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో మొక్కలు ఉంటాయి.. ప్రతి మొక్క మనకు ఏదో విధంగా ఉపయోగపడుతుంది ఉంటుంది.. కొన్ని మొక్కలులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి.. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. అందులో దూసర తీగ ఒకటి.. దూసర తీగ మొక్క మన ఆరోగ్యానికి ఎటువంటి మేలు చేకూరుస్తుందొ తెలుసుకుందాం..!!

 

Excellent Health Benefits Of Dusara Teega:
Excellent Health Benefits Of Dusara Teega

Dusara Teega: దూసర తీగ జెల్ తో ఈ ఆరోగ్య సమస్యలు కు చెక్..!!

దూసర తీగ ఆకులను సేకరించి ముద్దగా నూరి రసం తీసుకోవాలి. ఈ పసరు ను ఒక గ్లాస్ లో పోసి ఐదు గంటలపాటు కదిలించకుండా అలాగే ఉంచాలి. ఇలా చేయటం వలన పసరు జెల్ లా తయారవుతుంది.. ఈ జెల్ లో కొద్దిగా పటిక బెల్లం కలిపి తినాలి. ఇలా తినటం వలన శరీరంలో ఉన్న అధిక వేడి తగ్గుతుంది . శరీరానికి చలవ చేస్తుంది. ఈ జెల్ ను వారంలో రెండు సార్లు తీసుకుంటే శరీరంలో వేడి త్వరగా తగ్గిపోతుంది.

Excellent Health Benefits Of Dusara Teega:
Excellent Health Benefits Of Dusara Teega

పల్లెటూర్ల లో దూసరి తీగ మొక్క గురించి తెలియని వారే ఉండరు.. ఈ తీగను దూసరా తీగ, పాతాళ గరుడి, సిప్పి తీగ, చీపురు తీగ, గరుడ తీగ అని రక రకాలుగా పిలుస్తూ ఉంటారు.. దూసరా తీగ లో యాంటీ మైక్రో బయాల్ గుణాలను కలిగి ఉంది. ఇది ఇది అనేక వ్యాధులను దరిచేరకుండా చేస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శరీరం లోకి ఇన్ఫెక్షన్, వైరస్ కారక క్రిములు దరి చేరనివ్వకుండా రక్షిస్తుంది.

Excellent Health Benefits Of Dusara Teega:
Excellent Health Benefits Of Dusara Teega

దూసర తీగ ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని వడపోసుకొవాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని ప్రతి రోజూ తాగుతూ ఉంటే రక్తం లో చక్కెర స్థాయిలు నియంత్రణ లో ఉంటుంది. డయాబెటిక్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. షుగర్ ఉన్నవారికి ఈ ఆకుల కషాయం అద్భుతంగా పనిచేస్తుంది.

Excellent Health Benefits Of Dusara Teega:
Excellent Health Benefits Of Dusara Teega

దూసర తీగ ఆకుల రసాన్ని తీసి ప్రతి రోజు తాగుతుంటే స్త్రీ, పురుషులలో హార్మోన్ల సమస్యలు తగ్గుతాయి. శృంగార సామర్థ్యం పెరుగుతుంది. సంతానోత్పత్తి సమస్యలు తగ్గి సంతానం కలుగుతుంది. గజ్జి, తామర, దురద ఉన్న చోట ఈ ఆకుల రసాన్ని తీసి ఆ రసాన్ని రాయాలి. ప్రతి రోజూ ఇలా చేస్తే త్వరగా తగ్గుతుంది.

author avatar
bharani jella

Related posts

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju