NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Lemon Leaves: నిమ్మ ఆకులు గురించి ఎవరికీ తెలియని బిగ్ సీక్రెట్..!!

Lemon Leaves: నిమ్మ జాతి పండ్లలో నిమ్మ చేసే మేలు మిగతా ఏ పండ్లు చేయలేవు.. సిట్రస్ ఫ్రూట్స్ లో దీని స్థానం ప్రత్యేకం.. నిమ్మ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.. అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది.. నిమ్మకాయ లే కాకుండా నిమ్మ ఆకులు కూడా బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుందని ఎక్కువ మందికి తెలియక పోవచ్చు..!! నిమ్మ ఆకులతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు..!! మన ఆరోగ్యానికి నిమ్మ ఆకులను ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Excellent Health Benefits Of Lemon Leaves:
Excellent Health Benefits Of Lemon Leaves

Lemon Leaves: నిమ్మ ఆకుల టీ తగుదామా..!! బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు..!!

నిమ్మ ఆకులలో క్యాల్షియం, ఐరన్, విటమిన్ ఏ, బి, సి పుష్కలంగా ఉన్నాయి.. ఇంకా ఫ్లేవనాయిడ్స్, రైబోఫ్లెవిన్, సిట్రిక్ యాసిడ్, ఫాస్పరస్ ఉన్నాయి.. నాలుగు లేదా ఐదు నిమ్మ ఆకులను తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. ఒక కప్పు వేడి నీటిలో ఈ ఆకులను వేసి 15 నిమిషాలు నాననివ్వాలి.. ఈ టీ ని రోజుకు రెండుసార్లు ఇలా ఒక నెల రోజులు తవడం వలన నిద్రలేమి, గుండె దడ, నరాల బలహీనత తగ్గుతుంది.. అయితే వేడి నీటిలో నిమ్మ ఆకులు వేసి ఉంచాలి. అంతే కానీ నిమ్మ ఆకులను నీటిలో వేసి మరిగించ కూడదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.. నిమ్మ ఆకులు మైగ్రేన్ తలనొప్పి, ఆస్తమాను తగ్గిస్తాయి.. వీటిని తగ్గించడానికి రెండు గుప్పెళ్ళు నిమ్మ ఆకులను శుభ్రంగా కడిగి ఒక లీటర్ వేడి నీటిలో వేసి 15 నిమిషాలు నాననివ్వాలి.. ఈ నీటిని వడపోసుకొని ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాస్ నీటిని తాగాలి. ఇలా 2 వారాలు తాగితే మైగ్రేన్ తలనొప్పి, ఆస్తమా తగ్గిపోతాయి.

Excellent Health Benefits Of Lemon Leaves:
Excellent Health Benefits Of Lemon Leaves

మానసిక ఒత్తిడి అనిపించినప్పుడు.. చిరాకు, కోపం, అసలట గా అనిపించినప్పుడు రెండు నిమ్మ ఆకులను తీసుకొని నలిపి వాసన చూస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది.. మనసును ఉత్తేజంగా ఉంచుతుంది.. చక్కటి ఆలోచనలు కలిగిస్తుంది. నిమ్మ ఆకులను స్నానం చేసే వేడి నీటిలో వేసి 5 నిమిషాల తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం వలన చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.. చర్మంపై ఉన్న సూక్ష్మక్రిములను తొలగించి చర్మం మెరిసేలా చేస్తుంది.. ఇలా స్నానం చేయటం వలన శరీర దుర్గంధం పోయి చక్కటి వాసన వస్తుంది.. నిమ్మ ఆకులు సహజ హ్యాండ్ వాష్ లా పనిచేస్తాయి. 2 నిమ్మ ఆకులను తీసుకుని నలుపుతూ చేతులను శుభ్రంగా కడుక్కోవతం వలన చేతులపై ఉన్న బ్యాక్టీరయాను చంపుతుంది. ఈ ఆకులను నలిపి చర్మంపై రుద్దితే చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నిమ్మ ఆకులలో యాంటీబయోటిక్ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఈ ఆకులను అనేక రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఉపయోగిస్తారు. నిమ్మ ఆకులును పేస్ట్ లా తయారు చేసుకొని ముల్తానీ మట్టిలో కలిపి ఈ మిశ్రమాన్ని చర్మానికి రాస్తే కాంతివంతంగా మారుతుంది.. నిమ్మ ఆకుల ఫేస్ ప్యాక్ వేసుకోవడం వలన ముఖం పై ఉన్న మొటిమలు, మచ్చలు, నలుపు తొలగిపోతుంది. చక్కటి కాంతివంతమైన ముఖం మీ సొంతమవుతుంది. నిమ్మ ఆకులను ముద్దగా నూరుకోవాలి. ఆ పేస్ట్ ను పళ్ళ పై రాస్తే నోటి లోపల ఉన్న బ్యాక్టీరియాను తొలగిస్తుంది. వికారంగా ఉన్నప్పుడు, వాంతులు వచ్చేటట్లు ఉన్నప్పుడు ఈ ఆకులను నలిపి వాసన చూస్తే ఫలితం కనిపిస్తుంది. నిమ్మ ఆకుల రసాన్ని గాయాలు, పుండ్లు పై రాస్తే త్వరగా మానిపోతాయి. నిమ్మ ఆకులను మితంగా వాడాలి అని గుర్తుంచుకోవాలి.

author avatar
bharani jella

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju