NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Lemon Oil: నిమ్మ నూనె పీలిస్తే ఇన్ని ప్రయోజనాలా..!?

Lemon Oil: సిట్రస్ పండ్లలో నిమ్మ (Lemon) ఒకటి.. పండ్లలో నిమ్మ పండుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది.. నిమ్మ కాయలో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలుసు.. అయితే నిమ్మనూనె (Lemon Oil) కూడా అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తుందని అతి కొద్ది మందికే తెలుసు.. నిమ్మ నూనె ఉపయోగించడం వలన ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Excellent Health benefits of Lemon Oil:
Excellent Health benefits of Lemon Oil

Lemon Oil: నిమ్మ నూనెతో మర్దన చేసుకుంటే..

తలనొప్పి (Headache) గా ఉన్నప్పుడు నిమ్మ నూనె వాసన పీలిస్తే చాలు వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఇది మెదడు లోని నరాల ను ఉత్తేజ పరుస్తుంది. రక్త ప్రసరణ మెరుగు పడి తక్షణ స్వాంతన లభిస్తుంది. ఈ నూనె వాసన పీలిస్తే ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ఒత్తిడి ను తగ్గిస్తుంది. మానసిక ప్రశాంతత ను కలుగజేస్తుంది. వాంతులు, వికారం కలిగినప్పుడు ఈ నూనె వాసన పీలిస్తే తగ్గిపోతుంది.

Excellent Health benefits of Lemon Oil:
Excellent Health benefits of Lemon Oil

మొటిమలు (Pimples), వాటి తాలూకు మచ్చలు మిమ్మల్ని వేధిస్తుంటే నిమ్మ నూనె లో కొద్దిగా తేనె (honey) కలిపి ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగేసుకుంటే ముఖం పై ఉన్న మొటిమలు పోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది. చలికాలం లో పెదాల పగుళ్ళ (Lip Fixes) సమస్య అందరికీ ఉంటుంది. అలాంటప్పుడు కొద్దిగా నిమ్మ నూనె తీసుకుని పెదాల రాసి మృదువుగా మర్దన చేయాలి. ఇలా చేస్తే త్వరగా పగుళ్లు తగ్గుతాయి.

Excellent Health benefits of Lemon Oil:
Excellent Health benefits of Lemon Oil

చర్మం పై దురదలు, గజ్జి, తామర (Ring worm) ఉంటే ఈ నూనె ఆ ప్రదేశంలో రాయాలి. ఇలా సమస్య తగ్గే వరకు రాస్తే మళ్ళీ ఈ సమస్య రాదు. పుండ్లు, గాయాలు (Wounds) ఉన్నచోట ఈ నూనె రాస్తే త్వరగా మానిపోతాయి. ఈ నూనె అన్ని రకాల చర్మ సమస్యలను (Skin Problems) తగ్గిస్తుంది. ఇంటిని శుభ్రం చేసుకునేందుకు చాలా మంది మార్కెట్లో లభించే వివిధ రకాల కెమికల్స్ ను ఉపయోగిస్తుంటారు. అయితే ఒక బకెట్ నీటిలో కొద్దిగా నిమ్మ నూనె కలిపి ఇంటిని తుడిస్తే బ్యాక్టీరియాను తొలగించి ఇల్లంతా సువాసన వెదజల్లుతుంది.

author avatar
bharani jella

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!