NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Mango Oil: మామిడి నూనె గురించి ఎవ్వరికి బిగ్ సీక్రెట్ ఇదే..!!

Mango Oil: మామిడి కాయ ఈ పేరు చెప్పగానే అనే నోరు ఊరిపోతోంది.. అందులో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి అందుకే అది పండ్లకు రారాజు.. వేసవి లో మాత్రమే లభించే ఈ పండు అనేక ఆరోగ్య సమస్యలను దరి చేరనివ్వదు.. మామిడి పండే కాకుండా మామిడి నూనె కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. మామిడి నూనె చేసే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..!!

 excellent Health benefits of Mango Oil:
excellent Health benefits of Mango Oil

Mango Oil:  మామిడి నూనె తో డయాబెటిస్ కు చెక్..

మామిడి టెంకేల లోని పిక్క నుండి మామిడి నూనె ను తీస్తారు. నూనె పసుపు పచ్చ రంగులో ఉంటుంది. ఈ నూనె స్టిరిక్, ఓలిక్ ఆమ్లాల మిశ్రమం. ఈ నూనెలో ఉండే యాక్టివ్ ఏజెంట్ మన శరీరం లో ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి సహాయపడుతుందని పలు అధ్యయనాలలో నిరూపించబడింది. రక్తం లో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. డయాబెటిస్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతుంది.

 excellent Health benefits of Mango Oil:
excellent Health benefits of Mango Oil

ఈ నూనె లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. దీన్ని మన రోజు వారీ నూనేగా ఉపయోగించుకోవచ్చు. ఇందులో కొవ్వు ఆమ్లాల శాతం ఉంటుంది. ఇది కోకో బటర్ ను పోలి ఉంది. కోకో బటర్ కి బదులుగా మామిడి నూనె ను ఉపయోగిస్తారు. మామిడి నూనె ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

 excellent Health benefits of Mango Oil:
excellent Health benefits of Mango Oil

మామిడి పళ్ళు సౌందర్య ఉత్పత్తుల లో ఉపయోగిస్తారు. చిన్నపిల్లల క్రీమ్స్ నుంచి కేశ సంరక్షణ ఉత్పత్తుల వరకు ఉపయోగిస్తారు. ఈ నూనె లో తేమ శాతం అధికంగా ఉంటుంది. ఇది చక్కటి సన్  లోషన్ గా పనిచేస్తుంది. ఎండకు నల్లబడిన చర్మాన్ని పునర్జీవం సంతరించుకునేలా చేస్తుంది. చర్మం సాగిపోకుండా బిగుతుగా ఉండేలా చేస్తుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గిస్తుంది. ఈమెను చర్మానికి రాసుకోవడం వలన డ్యామేజ్ అయిన స్కిన్ ను రక్షిస్తుంది. ఈ నూనె ను ఉపయోగించడం వలన చర్మ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. సోరియాసిస్, దురద, గజ్జి, తామర వంటి చర్మ సమస్యలకు ఇది చెక్ పెడుతుంది. ఇది గోర్లు పెరిగేలా చేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది.

author avatar
bharani jella

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju