NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Marigold Flower: బంతి పువ్వు ఆకులతో ఈ అనారోగ్య సమస్యలను దూరం..!!

Marigold Flower:  ఇంటి అలంకరణ లోను, పూజ లోనూ బంతి పూలను ఉపయోగిస్తారు.. పూజకు మాత్రమే ఈ పువ్వు ఉపయోగపడుతుందని చాలా మంది అనుకుంటారు.. అయితే ఇందులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయని ఎవరికీ తెలీదు.. వీటి వలన అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు.. బంతి పువ్వు ఆకులు ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుందో ఇప్పుడు చూద్దాం..!!

Excellent Health Benefits Of Marigold Flower: and Leaves
Excellent Health Benefits Of Marigold Flower and Leaves

Marigold Flower: బంతి పువ్వు ఆకులతో ఇలా చేయండి..!!

బంతి పువ్వు ఆకులను సేకరించి వాటిని ముద్దగా నూరి రసం తీసుకోవాలి. ఈ రసాన్ని పుండ్లు, గాయాలు ఉన్న చోట రాసి కట్టు కట్టాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే గాయాలు, పుండ్లు త్వరగా మానిపోతాయి. ఆస్తమా సమస్యతో బాధపడుతున్నవారు బంతి పువ్వు లో ఉండే తెల్లని బొడ్డు ను సేకరించి ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడిలో పెరుగు పంచదార కలపాలి. ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు తీసుకోవడం వలన ఆయాసం, ఆస్తమా, దగ్గు తగ్గుతాయి.

Excellent Health Benefits Of Marigold Flower: and Leaves
Excellent Health Benefits Of Marigold Flower and Leaves

బంతి పూల ను ముద్దగా నూరి అందులో నెయ్యి కలిపి ప్రతి రోజూ తీసుకోవడం వల్ల దంత సమస్యలు తగ్గుతాయి చిగుళ్లు వాయడం, చిగుళ్లు నుంచి రక్తం కారడం వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు సేవించడం వలన అర్శ్మ మొలలు, ఎర్ర బట్ట వంటి సమస్యలు తగ్గుతాయి. బంతి పువ్వు రెక్కలు ఆకులను మిరియాల తో కలిపి నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని అన్ని తీసుకుంటే మూత్రంలో రక్తం పడటం, చీము కారడం వంటి సమస్యలను నివారిస్తుంది. ఈ మిశ్రమం అన్ని రకాల మూత్ర సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.

Excellent Health Benefits Of Marigold Flower: and Leaves
Excellent Health Benefits Of Marigold Flower and Leaves

బంతి పువ్వుల రెక్కలు ఒక కిలో, బంతి ఆకుల రసం ఒక లీటర్, నువ్వుల నూనె అర లీటర్ తీసుకోవాలి. వీటన్నింటిని ఒక పాత్రలో వేసి నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను ప్రతి రోజూ కీళ్ల నొప్పులు ఉన్నచోట రాసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. నుదుటిపై రాసుకొని మర్దనా చేసుకుంటే తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది. చెవి పోటు తో బాధపడుతున్న వారు ఈ నూనెను రెండు చుక్కలు చెవిలో వేసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది. చర్మంపై ఉన్న పొక్కులు, కురుపులు ఉన్నచోట ఈ నూనె రాసుకుంటే త్వరగా తగ్గుతాయి.

Excellent Health Benefits Of Marigold Flower: and Leaves
Excellent Health Benefits Of Marigold Flower and Leaves

బంతి పువ్వుల రెక్కలని తీసుకుని తగినంత ఉప్పు, జీలకర్ర, కరివేపాకు లను తీసుకుని నేతిలో వేయించాలి. వీటిని దంచి పొడి చేసుకోవాలి. ప్రతిరోజు ఈ పొడిని తీసుకంటే మలం ద్వారా రక్తం పడటం తగ్గుతుంది. మూత్రాశయం లో ఉండే రాళ్ళు కరిగిపోతాయి. వికారం, వాంతులు, పైత్యం ను తగ్గిస్తుంది. బంతి పువ్వుల గింజల పొడిలో సమానంగా చక్కెరను కలిపి ప్రతిరోజు ఒక స్పూన్ మోతాదులో తీసుకుంటే అతి కామోద్రేకం తగ్గుతుంది. నాడీ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. మనసును ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది.

author avatar
bharani jella

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju