NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Multi Vitamin: మల్టీ విటమిన్ మొక్క కి స్ట్రెస్ కి సంబంధం ఏమిటి..!?

Multi Vitamin: మల్టీ విటమిన్ మొక్క ను మనం నిత్యం చూస్తూనే ఉంటాం.. ఈ మొక్క ఆకులు చూడటానికి కరివేపాకు లా ఉంటాయి. కానీ కరివేపాకు చెట్టు కాదు. ఈ చెట్టు కు ఎర్ర పూలు పూస్తాయి. ఈ మొక్కని మల్టీ విటమిన్, చక్రముని, కట్టుక్, స్వీట్ లీఫ్ అని కూడా పిలుస్తారు. మల్టీ విటమిన్ మొక్క లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి..!! ఈ మొక్క వలన స్ట్రెస్ ఎలా తగ్గుతుందో చూద్దాం..!!

excellent health benefits of Multi Vitamin: plant
excellent health benefits of Multi Vitamin plant

మల్టీ విటమిన్ మొక్క ఆకులలో విటమిన్ ఎ, బి, సి, ఫ్లేవనాయిడ్స్, కేరోటనాయిడ్స్, సఫోనాయిడ్స్, ప్రోటీన్స్ మినరల్స్, ఆల్కలాయిడ్స్, కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఇన్ని రకాల ఔషధ గుణాలు ఉన్నాయి కాబ్బటే దీనిని మల్టీ విటమిన్ మొక్క అంటారు. ఈ ఆకులలో ఉండే అనేక రకాల ఫ్లేవనాయిడ్స్ స్ట్రెస్ ను అమాంతం తగ్గించడానికి సహాయపడుతుంది. ఒత్తిడి, డిప్రెషన్ ను పోగొడుతుంది. ఈ ఆకులతో పప్పు, కూర, కారం పొడి, పచ్చడి, రసం వంటి రకరకాల ఆహారాలు తయారు చేసుకుని తినవచ్చు. ఇలా ఈ మొక్క ఆకులు తీసుకుంటే నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మెదడు సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది.

excellent health benefits of Multi Vitamin: plant
excellent health benefits of Multi Vitamin plant

ఈ చెట్టు వేర్లను తల తిరగకుండా ఉండేందుకు ఉపయోగించే మందుల తయారీలో ఉపయోగిస్తున్నారు. ఈ మొక్కలో ఉండే విటమిన్స్, మినరల్స్ శరీరంలో కణాల అభివృద్ధికి సహాయపడుతుంది. బాలింతలు తీసుకుంటే పాలు వృద్ధి చెందుతాయి. ఈ మొక్క ఆయుర్వేద వైద్యంలో గర్భం కోల్పోకుండా, ఊపిరి తిత్తుల జబ్బులకు, తలనొప్పి, మూత్ర సమస్యలకు ఇంకా పలు రకాల ఔషధాల తయారీలో నేటికీ ఉపయోగిస్తున్నారు. అందువలన ఈ మొక్క మీ అవరణలో పెంచుకోండి. ఈ ఆకులను మీ డైట్ లో భాగం చేసుకోండి.

author avatar
bharani jella

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju