NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Pariki Kampa: పరికి కంప చెట్టు ను ఈ విధంగా ఉపయోగిస్తే..!?

Pariki Kampa: ఈ సీజన్ లో పరికి కాయలు లభిస్తాయి.. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తాయని తెలుసుకుందాం..!! అయితే పరికి కాయలే కాదు పరిక కంప చెట్టు ఆకులు బెరడు కూడా అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి..!! ఈ చెట్టు ఆకులు, బెరడు ను ఏ విధంగా ఉపయోగిస్తే ఎటువంటి ఆరోగ్య సమస్యలను నయం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Excellent Health Benefits Of Pariki Kampa: Plant
Excellent Health Benefits Of Pariki Kampa Plant

పరికి కాయల చెట్టు ఆకులను దంచి ముద్దగా నూరుకోవాలి. ఆ మిశ్రమాన్ని పుండ్లు, గాయాలు ఉన్నచోట వేసి కట్టు కట్టాలి. ఇలా చేస్తే పుండ్లు, గాయాలు త్వరగా మానిపోతాయి. గజ్జి తామర దురద ఉన్నవారు ఈ ఆకులను ముద్దగా నూరి వాటి రసాన్ని రాస్తే ఫలితం కనిపిస్తుంది.. చర్మ సంబంధిత సమస్యలను తొలగిస్తుంది.. ఒక గ్లాసులో వేసి బాగా మరిగించాలి. ఈ కషాయాన్ని మౌత్ ఫ్రెషనర్ గా ఉపయోగిస్తారు. ఈ ఆకుల కషాయం ను నోట్లో వేసుకుని పుక్కిలించి ఉసేస్తే నోటి దుర్వాసన, చిగుళ్ల నుంచి రక్తం కారడం, చిగుళ్ళ వాపును తగ్గిస్తుంది. అన్ని రకాల దంత సమస్యలకు ఈ ఆకుల కషాయం అద్భుతంగా పనిచేస్తుంది.

Excellent Health Benefits Of Pariki Kampa: Plant
Excellent Health Benefits Of Pariki Kampa Plant

ఈ చెట్టు కాండం బెరడు ను గొంతు నొప్పికి ఉపయోగిస్తారు. ఈ చెట్టు బెరడును శరీరానికి టాన్ చేయడానికి ఉపయోగిస్తారు. పరికి కాయల చెట్టు బెరడు ను ఎండ బెట్టుకుని దంచి పొడి చేసుకోవాలి. ఈ చెట్టు బెరడును పొడి చక్కటి స్క్రబ్ లా ఉపయోగపడుతుంది. ఈ చెట్టు బెరడును ఒక గ్లాస్ నీటిలో బాగా మరిగించి కషాయం లో తయారు చేసుకోవాలి. ఈ కషాయాన్ని తాగితే అనేక ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది. ఈ బెరడు లో విటమిన్ సి ఉంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సీజనల్ వ్యాధులు నయం చేస్తుంది.

author avatar
bharani jella

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju