NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Pariki Kayalu: పరికి కాయలు తిన్నారా..!? ఏ జబ్బులను నయం చేస్తుందంటే..!?

Pariki Kayalu: పల్లెటూర్లలో పరిక కాయలు విరివిగా లభిస్తాయి. ఈ చెట్లు పొలాల గట్ల ఇరువైపులా కనిపిస్తాయి. ఈ కాయలు తియ్యగా పుల్లగా ఉంటాయి. ఈ చెట్టు నిండా సన్నని ముళ్ళు ఉంటాయి. ఈ చెట్టును పరికి కంప చెట్టు, పరికి కాయల చెట్లు అని పిలుస్తారు. ఇవి ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..!!

Excellent health benefits of Pariki Kayalu:
Excellent health benefits of Pariki Kayalu

ఈ పండ్లలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. వీటి రుచి కూడా అమోఘంగా ఉంటాయి.. ఈ కాయలు పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా రంగులో ఉంటాయి. అదే దోరగా ఉన్నప్పుడు ఎరుపు రంగులో బాగా పండిన తర్వాత నలుపు రంగులో ఉంటాయి. ఈ కాయలను విత్తనాల తో సహా నమిలి తినవచ్చు. ఈ కాయలు తింటే గొంతు నొప్పి తగ్గుతుంది. చిగుళ్ల సమస్యలను తగ్గిస్తుంది. ఇంకా దంత ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ చెట్టు కాయలు విటమిన్ సి ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

Excellent health benefits of Pariki Kayalu:
Excellent health benefits of Pariki Kayalu

ఈ పండ్లను తరచూ తింటూ ఉంటే తలనొప్పి రాదని పెద్దలు చెబుతూ ఉంటారు. జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తుంది. నరాల వ్యాధులు రాకుండా చేస్తుంది. గాయాలను పుండ్లను మాన్పించే చేసే శక్తి ఈ పనులకు ఉంది. తరచుగా ఈ పండ్లను తింటూ ఉంటే క్యాన్సర్ రాకుండా చేస్తుంది.

author avatar
bharani jella

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju