NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Podapathri Churnam: పొడపత్రి చూర్ణం తో ఈ ఆరోగ్య సమస్యలు దూరం..!!

Podapathri Churnam: పొడపత్రి చెట్టు ఎక్కువగా అడవులలో, పొలాల గట్లపై పెరుగుతుంది. దీనిలో ఉన్న ఔషధ గుణాలు తెలిసిన చాలా మంది ఈ మొక్కను ఇంట్లో కూడా పెంచుకుంటున్నారు.. పొడపత్రి ని పుట్టబద్రి, మధుమేహాన్ని తగ్గిస్తుంది కాబట్టి దీనిని మధునాశిని అని పిలుస్తారు.. పొడపత్రి ఆయుర్వేద వైద్యం పూర్వ కాలం నుంచి ఉపయోగిస్తున్నారు.. పొడపత్రి మొక్క ఆకుల చూర్ణాన్ని తీసుకోవడం ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..!!

Excellent Health Benefits of Podapathri Churnam
Excellent Health Benefits of Podapathri Churnam

Podapathri Churnam: మధుమేహానికి శాశ్వత పరిష్కారం పొడపత్రి..!!

పొడపత్రి ఆకులు జిమ్మిమిక్ ఆమ్లం ఉంటుంది. ఇది తీపి పదార్థాలు తినాలనుకునే యావను తగ్గించడానికి సహాయపడుతుంది. మధుమేహాన్ని (Diabetes) తగ్గించడం లో పొడపత్రి అద్భుతంగా పని చేస్తుంది. ప్రతి రోజు పొడపత్రి ఆకు చూర్ణం తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణ లో ఉంటుంది. ఈ ఆకులకు డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. ప్రతి రోజు ఈ ఆకుల చూర్ణం తీసుకుంటే మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. లేదంటె ఈ ఆకులను రెండు తీసుకుని నమిలి తినాలి. ఈ ఆకు లలో ఉండే చిన్విక్ యాసిడ్ రక్తం లో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. కాకపోతే ఈ ఆకులు కొంచెం చేదుగా ఉంటాయి. షుగర్ ఉన్నవారు ఈ ఆకులను తింటే చేదుగా అనిపించవు. ఆ ఆకులను నమిలితే చప్పగా ఉంటాయి. మిగతా వారికి మాత్రం కటిక చేదు గా ఉంటాయి. అయినప్పటికీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ ఆకులను ఒక గ్లాసు నీటి లో వేసి బాగా మరిగించాలి. ఈ తయారు చేసుకున్న కషాయాన్ని ప్రతి రోజూ ఉదయం పరగడుపున తాగాలి. ఇలా రోజు తీసుకుంటే త్వరగా మధుమేహాన్ని తగ్గిస్తుంది.

Excellent Health Benefits of Podapathri Churnam
Excellent Health Benefits of Podapathri Churnam

పొడపత్రి ఆకు చూర్ణం తీసుకుంటే జీర్ణకారిగా పని చేస్తుంది. జీర్ణ వ్యవస్థ (Digestive System) పనితీరును మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తకుండా చేస్తుంది. తిన్న ఆహారం జీర్ణం అయ్యేలా చేస్తుంది. మలబద్దకం (Constipation) ను తగ్గిస్తుంది. అతి మూత్ర విసర్జన, మూత్రం లో మంట (Urinary Problems) సమస్యలను నివారిస్తుంది. ఈ చూర్ణం ఉబ్బసం నివారిణిగా పనిచేస్తుంది. ఆస్తమా, ఉబ్బసం ఉన్నవారు రోజు 2 గ్రాములు ఈ ఆకుల చూర్ణాన్ని తీసుకోవాలి. శ్వాస సంబంధిత సమస్యలను రాకుండా చూస్తుంది. ఈ ఆకులతో తయారు చేసిన టీ తాగితే కాలేయ (Liver) సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.

Excellent Health Benefits of Podapathri Churnam
Excellent Health Benefits of Podapathri Churnam

ఈ ఆకుల చూర్ణం తీసుకోవటం వలన శరీరంలో ట్రై గ్లిజరాయిడ్, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. శరిరంలో నిల్వ ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. ఫలితంగా బరువు తగ్గుతారు (Weight Loss). గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది. నోటి పూత కు ఈ ఆకుల కషాయం తయారు చేసుకొని తాగితే చక్కగా పనిచేస్తుంది. పాము కాటు (Snake Bite) వేసిన చోట ఈ ఆకుల రసాన్ని రాసి వేసి ఆకుల ముద్ద ఉంచి కట్టు కట్టాలి. ఇది పాము విషాన్ని విరిచేసి ప్రాణాలను కాపాడుతుంది.

author avatar
bharani jella

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju