Red Banana: సామాన్యుడి ఆపిల్ గా అరటి పండును అభివర్ణిస్తారు.. ఈ రోజు ఒక అరటిపండు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని అందరికీ తెలిసిందే.. అరటిపండు అంటే పసుపు రంగువే మనకి తెలుసు.. కానీ ఎర్రటి అరటిపండు కూడా ఉంది.. ఇది పసుపు అరటీ తో పోలిస్తే ఎక్కువ ఆరోగ్యప్రయోజనాలను కలిగిస్తుంది.. అవేంటో చూద్దాం..!!
ఎర్రటి అరటి పండ్లు లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వలన ఆకలిని తగ్గిస్తుంది. ఫలితం గా బరువు తగ్గవచ్చు. అధిక బరువు, ఊబకాయం తో బాధపడుతున్న వారికి సాధారణ అరటి తో పోలిస్తే ఎర్ర అరటి ఎంతో ఉపదాయకం. ఈ పండులో విటమిన్ సి, బి6 ఉన్నాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఇవి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి.
అరటిలో పొటాషియం సమృద్ధిగా లభిస్తుంది. ఇవి మూత్రపిండాల్లో రాళ్లను నివరిస్తుంది. ఈ అరటి తినడం వలన శరీరంలో క్యాల్షియం ను సమతుల్యం చేస్తుంది. ఎముక సాంద్రత ను పెంచుతాయి. ఎముకలు బలంగా, దృఢంగా పెరిగేలా చేస్తుంది. ఎర్ర అరటి లో యాంటీ ఆక్సిడెంట్స్ , విటమిన్స్ ఉన్నాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేసి హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతాయి. ఇంకా ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి దోహదపడతాయి. ధూమపానం అలవాటు ఉన్నవారు వీటిని తరచూ తీసుకుంటూ ఉంటే ఆ వ్యసనాన్ని విడిచిపెట్టడానికి ఇది సహాయపడుతుంది. ఎర్ర అరటి పండు గుజ్జును కొబ్బరి నూనె లేదా ఆవ నూనెలో కలిపి జుట్టుకి రాసుకుంటే జుట్టు ఊడిపోకుండా, నల్లగా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.
Read More: YSRCP: పార్లమెంట్ వేదికగా కథ చెప్పి.. జగన్ సలహాదారుల గాలి భలే తీశారుగా ఎంపి మిథున్ రెడ్డి..!!
ఆద్యంతం ట్విస్టులు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో కట్టిపడేసిన దృశ్యం, దృశ్యం-2 సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ విభిన్న…
మానవుని శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా చాలా ముఖ్యమైనదే అని చెప్పడంలో. ఏ మాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి.ముఖ్యంగా మానవుని శరీరంలో కిడ్నీలు ప్రధాన పాత్ర…
`భీష్మ` తర్వాత సరైన హిట్ లేక సతమతం అవుతున్న యంగ్ హీరో నితిన్.. రీసెంట్గా `మాచర్ల నియోజకవర్గం`తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై…
ఇటు సోషల్ మీడియా, అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో గత కొద్ది రోజులుగా నరేష్, పవిత్ర లోకేష్ ల రిలేషన్ షిప్ వార్తలు హల్ చల్…
టీ.... ఈ పేరు చెబితే చాలు ఎక్కడిలేని ఎనర్జీ పుట్టుకుని వస్తుంది. ఈ ప్రపంచంలో ఎంతో మంచి టీ ను బాగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. కొందరికి…
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తొంది. దీంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోని…