NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Sannajaji: ఒక కప్పు సన్నజాజి టీ తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..!?

Sannajaji: సన్నజాజి పూలు ఎంత అందంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఈ పూల వాసనకి మగువలే కాదు మగవారు సైతం ఫిదా అవుతుంటారు.. గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ చెట్టు ఉంటుంది.. పట్టణాలలో కూడా దీనిని ఎక్కువగానే పెంచుతున్నారు.. సన్నజాజి చెట్టు ఆకులు పూలు పెరడులో బోలెడు ఔషధగుణాలు ఉన్నాయి ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి సన్నజాజి పూలను అలంకరణకు ఎక్కువగా ఉపయోగిస్తుంటాం.. సన్నజాజి పూలతో తయారు చేసిన టీ తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం అందానికి అందం..!! ఈ టీ చేసే ఆరోగ్య ప్రయోజనాలు ఇలా ఉన్నాయి..!!

Excellent Health Benefits Of Sannajaji: Flower Tea
Excellent Health Benefits Of Sannajaji Flower Tea

Sannajaji: సన్నజాజి టీ తాగితే ఈ ఆరోగ్య సమస్యలకు చెక్..!!

ఈ పూల టీ లో యాంటీ డిప్రెసెంట్ కామోద్దీపన లక్షణాలు ను కలిగి ఉంది. రోగ నిరోధక శక్తి ని పెంపొందిస్తుంది. క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ముఖ్యంగా రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారించడానికి సహాయపడుతుంది. తలనొప్పి, ఒత్తిడి, చిరాకు, ఆందోళన, డిప్రెషన్ తగ్గించడానికి ఈ టీ అద్భుతంగా సహాయ పడుతుంది. డయాబెటిస్తో బాధపడుతున్న వారు ఈ టీ తాగితే షుగర్ లెవెల్స్ నియంత్రణ లో ఉంటాయి. జీర్ణ వ్యవస్థ ను మెరుగుపరుస్తుంది. తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. జీర్ణకోశ కాన్సర్ ను అడ్డుకుంటుంది.

Excellent Health Benefits Of Sannajaji: Flower Tea
Excellent Health Benefits Of Sannajaji Flower Tea

ప్రతి రోజూ ఒక కప్పు సన్నజాజి పూల టీ తాగితే శరీరం లో పేరుకుపోయిన విష పదార్ధాలను తొలగిస్తుంది. రక్తం లో నిల్వ ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా చూస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది. బరువు తగ్గాలి భావించే వారికి ఈ టీ అద్భుతంగా సహాయపడుతుంది.

Excellent Health Benefits Of Sannajaji: Flower Tea
Excellent Health Benefits Of Sannajaji Flower Tea

సంతానోత్పత్తి సమస్య లతో బాధపడుతున్న వారికి సన్నజాజి టీ ని బెస్ట్ ఆప్షన్ గా సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రతిరో జూ ఒక కప్పు సన్నజాజి పూల టీ తాగితే మగవారి లో వీర్య కణాలు వృద్ధి చెందుతాయి. ఆడవారి లో గర్భాశయ వ్యాధులు దూరమవుతాయి. దీంతో సంతాన సాఫల్యత పెరుగుతుంది. త్వరగా సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి. ఇది నపుంసకత్వాన్ని నయం చేస్తుంది.

Excellent Health Benefits Of Sannajaji: Flower Tea
Excellent Health Benefits Of Sannajaji Flower Tea

కండరాల నొప్పుల తో బాధపడుతున్న వారు ఈ టీ ని తీసుకుంటే నొప్పుల నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది. వడదెబ్బ తగ్గి వెంటనే ఈ టీ తాగితే ఉపశమనం పొందవచ్చు. ఈ టీ ని శరీరం లోకి వైరస్, ఇన్ఫెక్షన్లు సోకకుండా చేస్తుంది.

author avatar
bharani jella

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju