NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Tamarind Leaves: చింత ఉండగా.. ఆరోగ్యానికి లేదు చింత..!!

Tamarind Leaves: చింతపండు తో చేసిన ఆహార పదార్థాలు తినటానికి చాలా రుచిగా ఉంటాయి.. పైగా దాన్ని కూడా అందిస్తాయి.. చింతకాయలే కాకుండా చింత చిగురు కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఎక్కువ మందికి తెలియకపోవచ్చు.. చింత చిగురు ఉంటే మన ఆరోగ్యం గురించి చింతించాల్సిన పని ఉండదు.. చింతచిగురును ఆహారంలో తీసుకుంటే ఉంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..!!

excellent health Benefits of Tamarind Leaves:
excellent health Benefits of Tamarind Leaves

Tamarind Leaves: చింత చిగురు చేసే మేలు ఇదే..!!

చింత చిగురు లో డైటరి ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది సహజ సిద్ధమైన లక్సేటివ్ గా పని చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి.. ఇంకా ఫినల్స్ కూడా ఉన్నాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. శరీరానికి అవసరమైన మంచి కొలెస్ట్రాల్ ను ఉత్పత్తి చేసే లా చేస్తుంది. ఇందులో విటమిన్ సి ఉంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరం అనేక రకాల ఇన్ఫెక్షనలా బారిన పడకుండా కాపాడుతుంది.

excellent health Benefits of Tamarind Leaves:
excellent health Benefits of Tamarind Leaves

చింత చిగురు ను ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని నోట్లో పోసుకుని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు తగ్గుతుంది. నోటి దుర్వాసను పోగొడుతుంది. చక్కటి మౌత్ ఫ్రెష్ నర్ గా పనిచేస్తుంది. ఇందుకు ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలే కారణం. చింత చిగురు ను ఎండబెట్టి పొడిచేసి నిల్వ చేసుకోవాలి.. ఈ పొడిని అన్ని రకాల కూరలో ఉపయోగించుకోవచ్చు.. చింత చిగురు రుతు క్రమంలో వచ్చే అన్ని రకాల నొప్పులను నివారిస్తుంది.

excellent health Benefits of Tamarind Leaves:
excellent health Benefits of Tamarind Leaves

చింత చిగురు ను పప్పులో, కూర, పులిహార, మటన్ ఇలా రకరకాల వంటల లో ఉపయోగిస్తారు. దీంతో తయారు చేసిన పదార్థాలు తింటే కడుపులో నులి పురుగులు సమస్య తగ్గుతుంది. జీర్ణ శక్తి పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థ ను మెరుగు పరిచేందుకు చింత చిగురు ఉపయోగపడుతుంది. థైరాయిడ్ సమస్య తో బాధపడుతున్నారు వీటిని మీ డైట్ లో భాగం చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇది రక్తాన్ని శుద్ధి చేసి, ఎర్ర రక్త కణాలు వృద్ధి చెందేలా చేస్తుంది.

excellent health Benefits of Tamarind Leaves:
excellent health Benefits of Tamarind Leaves

Tamarind Leaves: చింత చిగురు రసంతో ఈ సమస్యలకు చెక్ పెట్టండి..!!

చింత చిగురు ను ముద్దలా నూరి ఆ మిశ్రమాన్ని కీళ్ల పై రాస్తే కీళ్ల నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. ఈ ఆకుల రసాన్ని గాయాలు, పుండ్లు పై రాస్తే త్వరగా మానిపోతాయి. చింత చిగురు రసాన్ని తీసి తాగితే డయాబెటిక్ లెవెల్స్ క్రమంగా తగ్గుతాయి. ఇందులో ఉండే ఇన్సులిన్ అందుకు కారణం. ఇంకా ఇది కాలేయ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. కామెర్లు రాకుండా చేస్తుంది. ఈ ఆకుల రసాన్ని పాలిచ్చే తల్లులు తీసుకుంటే పాలు వృద్ధి చెందుతాయి. చింత చిగురు రసంలో పటిక బెల్లం కలిపి తాగితే కామెర్లు త్వరగా తగ్గుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు.. జ్వరం, మలేరియా, టైఫాయిడ్ ను తగ్గిస్తాయి..

author avatar
bharani jella

Related posts

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju