NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Tangedu Flower: తంగేడు పూలతో ఈ మొండి వ్యాధులు పరార్..!!

Tangedu Flower: తంగేడు మొక్క Tangedu Plant ను మనం నిత్యం చూస్తూనే ఉంటాం.. ఈ చెట్టు పూలు పసుపు పచ్చ రంగులో బంగారు వర్ణంలో ఉంటాయి. ఈ పూలు బంగారం కంటే విలువైనవి. ఈ పూలు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంది. తంగేడు పూలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తాయి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Excellent health benefits of Tangedu Flower:
Excellent health benefits of Tangedu Flower

Tangedu Flower: తంగేడు పూలతో డయాబెటిస్ కు చెక్..!!

తంగేడు పూలను ఎప్పటి నుంచో ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు.. ఈ పూల కషాయం తాగితే మధుమేహం (Diabetes) తగ్గుతుందని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం తంగేడు పువ్వుల రెక్కలు , ఒక స్పూన్ నల్ల వక్కల పొడి తీసుకోవాలి. ఒక బాండీలో రెండు గ్లాసుల నీళ్లు పోసి అందులో తంగేడు పువ్వుల రెక్కలు, నల్ల వక్కల పొడి వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని వడపోసుకోని తాగాలి. ఇలా ప్రతి రోజు తాగితే డయాబెటిక్ లెవెల్స్ అదుపులో ఉంచుతుంది. మధుమేహం తగ్గించడానికి ఈ కషాయం అద్భుతంగా పనిచేస్తుంది.

Excellent health benefits of Tangedu Flower:
Excellent health benefits of Tangedu Flower

అతి మూత్ర వ్యాధి (Urinary problems) తగ్గడానికి తంగేడు పూలను ఎండలో ఎండబెట్టాలి. బాగా ఎండిన తరువాత ఈ పూలను దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడికి సమాన మోతాదు లో బెల్లం కలపాలి. ఈ చూర్ణం ను ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమం ను ప్రతి రోజు అర స్పూన్ తీసుకోవాలి. ఈ తీసుకోవటం వలన మూత్రం ఎక్కువగా రావటం, నరాల బలహీనతను తగ్గిస్తుంది. మూత్ర సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. తంగేడు పూలను ఎండ బెట్టుకుని ఆ పూలను ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. ఇలా తయరుచేసుకున్న కషాయం తాగితే తెల్లబట్ట సమస్య (White Discharge) తగ్గుతుంది. ఇలా నెల రోజులు తాగితే తెల్లబట్ట సమస్య త్వరగా తగ్గుతుంది.

Excellent health benefits of Tangedu Flower:
Excellent health benefits of Tangedu Flower

తంగేడు పువ్వులు చూడడానికి అందంగానే కాక మన అందాన్ని పెంచుతాయి. ఇందుకు తంగేడు పూలను పొడిని తీసుకుని అందులో ముల్తానీ మట్టి కలపాలి. ఈ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ఒకవేళ మీకు ముల్తానీ మట్టి పడకపోతే సున్ని పిండి, శనగ పిండి లేదంటే మీరు ఉపయోగించే ఏదైనా బాత్ పౌడర్ లో కలిపి రాసుకోవచ్చు. ఇది మీ ముఖాన్ని మెరిసేలా (Skin Brightening) చేస్తుంది.

author avatar
bharani jella

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju