NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Velakkaya: ఈ కాలంలో మాత్రమే దొరికే ఈ పండును తినకపోతే ఏం జరుగుతుందో తెలుసా..!?

Velakkaya:  వెలక్కాయ.. గణపతికి ప్రీతికరమైన పండు.. ఇది పులుపు, వగరు కలగలిపిన రుచిలో ఉంటుంది. వెలగపండు లో చాలా పోషక విలువలు ఉన్నాయి. ఇవి ఎన్నో ఆరోగ్య సమస్యలను నివారిస్తాయి. ఈ సీజన్ లో వెలక్కాయలు విరివిగా దొరుకుతాయి.. వెలగపండు వినాయకచవితి రోజున దేవుడికి పెట్టి ప్రసాదంగా లా తీసుకుంటారు.. ఇలాగైనా అందరు తింటారని.. వెలక్కాయ ఆరోగ్యానికి చేసే మేలు గురించి తెలిస్తే ప్రతి ఒక్కరు కచ్చితంగా తింటారు.. వెలక్కాయ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి మాట్లాడుకుందాం..!!

Excellent Health benefits of Velakkaya:
Excellent Health benefits of Velakkaya

వెలగ పండు లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, బీటా-కెరోటిన్, రైబోఫ్లెవిన్ అధికంగా ఉన్నాయి. కాల్షియం, పాస్ఫరస్, ఐరన్ , ఫోలిక్, మాలిక్, సిట్రిక్ ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఈ పండులో 21 అమైనో ఆసిడ్స్ ఉన్నాయి. ఇవి వర్షాకాలంలో వచ్చే అనేక రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది శరీరంలోకి హానికరమైన బ్యాక్టీరియా రాకుండా పోరాడుతుంది. వెలక్కాయ యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉన్నాయి. ఇది వృద్ధాప్యంలో వచ్చే అనేక రకాల సమస్యలను నియంత్రిస్తుంది. ఇందులో విటమిన్ సి ఉంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగేలా చేస్తుంది. మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నవారు ఈ పండు ని తింటే చక్కటి ఫలితం ఉంటుంది. వెలగ పండు లో ఉండే కార్బోహైడ్రేట్స్ తక్షణ శక్తిని అందిస్తాయి. అలసట, నీరసం దరిచేరవని ఇవ్వకుండా చూస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలు సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది.

Excellent Health benefits of Velakkaya:
Excellent Health benefits of Velakkaya

వెలగ పండు లో ఫైటో కాంపౌండ్స్ , విటమిన్లు ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సహజ సిద్ధంగా ఉన్నాయి. ఇవి క్యాన్సర్ తగ్గించడానికి దోహదపడుతుంది. క్యాన్సర్ కణాలకు ఇది వ్యతిరేకంగా పోరాడతాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గాయాలు త్వరగా మానిపోయే చేస్తుంది. ఈ పండు ను డయాబెటిస్ ఉన్నవారు తీసుకోకూడదు. శస్త్ర చికిత్సలు చేయించుకునే వారు పదిహేను రోజుల ముందు నుండి వెలగపండు తీసుకోకూడదు.  వెలగ కాయ ఎక్కువమంది పచ్చడి, పెరుగు పచ్చడి, వడియాలు ఇలా రకరకాల వంటలు చేసుకొని తింటుంటారు.. అలాగే ఈ పండును చాలా తక్కువగా తీసుకోవాలి. మరీ ఎక్కువగా తీసుకుంటే లేక సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయని గుర్తుంచుకోవాలి.

author avatar
bharani jella

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju