NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Vishamushti: వ్యాధుల్ని హరించే విషముష్టి గురించి తెలుసుకున్నారా..!?

Vishamushti: ప్రకృతి ఒడిలో ఎన్నో మొక్కలు వాటిలో ఎన్నో ఔషధ గుణాలు.. మూలికలు మన ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడుతయీ.. వాటిలో ఉన్న ఔషధ గుణాలు తెలుసుకుని ఉపయోగించుకుంటే అనేక ఆరోగ్య సమస్యలను దరిచేరనివ్వదు.. అటువంటి వాటిలో విషముష్టి కూడా ఒకటి.. విషముష్టి ఎటువంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుందొ తెలుసుకుందాం..!!

Excellent health benefits of Vishamushti: plant
Excellent health benefits of Vishamushti plant

Vishamushti: అందమైన చర్మం కోసం విష ముష్టి తో ఇలా చేయండి..!!

 

విష ముష్టి పేరులో ఉన్నట్టే ఈ చెట్టు ఆకులలో విషం ఉంటుంది. అయితే ఈ విష గుణాలే మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.. ఈ చెట్టు ఆకులు, బెరడు, కాయలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ప్రాచీన కాలంలో ఈ ఈ మూలికను శత్రువుల ప్రాణాలను మట్టికరిపించిడానికి ఉపయోగించేవారని పెద్దలు చెబుతుంటారు. విష ముష్టి స్ట్రిక్ నైన్, క్రుసైన్ ఉన్నాయి. ఇవి గుండె వ్యాధులను నయం చేయడానికి సహాయపడుతుంది.

Excellent health benefits of Vishamushti: plant
Excellent health benefits of Vishamushti plant

ఈ పండ్లు నుంచి వచ్చే రసాన్ని తీసుకుని శరీరానికి అప్లై చేసి కాసేపటి తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం వలన శరీరం పై ఉన్న మృతకణాలు తొలగిపోయి, చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఈ పండ్ల నుంచి తీసిన పిప్పిని బోధ కాలు పై ఉంచితే త్వరగా బోధ కాలు లో ఉన్న నీరును తొలగిస్తుంది. విషముష్టి బెరడును కాల్చి బూడిద చేసే ఆ పొడిలో కరక్కాయ పొడి కలపాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని 10 మిల్లీ గ్రాములు ఒక నెల రోజులపాటు తీసుకుంటే కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, మైగ్రేన్ తలనొప్పి, సయాటికా తగ్గిపోతాయి. ఈ చెట్టు బెరడు రసాన్ని తీసుకుంటే విరేచనాలు తగ్గిపోతాయి.

Excellent health benefits of Vishamushti: plant
Excellent health benefits of Vishamushti plant

ఈ చెట్టు బెరడు రసాన్ని బోదకాలు పై రాస్తూ ఉంటే త్వరగా ఈ సమస్య తగ్గిపోతుంది. ఈ చెట్టు బెరడును కాల్చి బూడిద చేసి ఆ పొడిలో అశ్వగంధ చూర్ణాన్ని సమాన మోతాదులో కలిపి తీసుకుంటే సంతానోత్పత్తి సమస్యలు తగ్గుతాయి. ఈ చెట్టు బెరడును నేతిలో వేయించి ఆ ఆ నెయ్యిని కాలిన గాయాలపై రాస్తే త్వరగా మానిపోతాయి. ఈ చెట్టు బెరడును త్రిఫలాలు, కరక్కాయలు, త్రికూటలు కలిపి తీసుకుంటే ఆస్తమా తగ్గుతుంది. శ్వాసకోశ సంబంధిత సమస్యలు దరిచేరనివ్వదు.

author avatar
bharani jella

Related posts

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju