Watermelon Seeds: పుచ్చకాయ విత్తనాలు ఆరోగ్యానికి మంచివా..!? సైంటిస్టులు ఏమంటున్నారంటే..!?

Share

Watermelon Seeds: పుచ్చకాయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. పుచ్చకాయలో నీరు శాతం అధికంగా ఉంటుంది.. ఇది తినడం వలన శరీరానికి కావలసిన నీరు అందుతుంది.. చాలామంది పుచ్చకాయ తిని వాటి విత్తనాలను ఊసేస్తారు.. పుచ్చకాయ కాకుండా అందులోని విత్తనాలు కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి.. ఈ విత్తనాలు చేసే మేలు గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ కచ్చితంగా తింటారు..!! ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..!!

Excellent health benefits of Watermelon Seeds:
Excellent health benefits of Watermelon Seeds:

Watermelon Seeds: పుచ్చకాయ విత్తనాలు డయాబెటిస్ బీపీకి చెక్ పెట్టవచ్చు..!!

 

పుచ్చకాయ విత్తనాలు ప్రోటీన్స్, మినరల్స్, ఫైబర్ ఉన్నాయి.. ఇంకా విటమిన్ బి, ధయామిన్, నియాసిన్, ఫోలేట్, పొటాషియం, ఐరన్, జింక్, ఫాస్ఫరస్, కాపర్, ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి మన శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తాయి. మెదడు పనితీరు మెరుగుపరచడానికి ప్రతిరోజు పుచ్చకాయ విత్తనాలు తినాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏకాగ్రతలు పెంపొందించడానికి సహాయపడతాయి కండరాల కదలికల క్రమబద్ధీకరణ లో పుచ్చకాయ గింజలు తోడ్పడతాయి.

Excellent health benefits of Watermelon Seeds:
Excellent health benefits of Watermelon Seeds:

పుచ్చకాయ గింజలు లైకోపిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. వీర్యం వృద్ధి చెందుతుంది. శుక్రకణాలు లో బాగా కదలిక వస్తుంది. దీంతో సంతానోత్పత్తి సమస్యలు తగ్గుతాయి. పుచ్చకాయ విత్తనాలలో ఎల్ సిట్రులిన్ సమృద్ధిగా ఉంటాయి. దీని వలన కండరాలు బలంగా తయారవుతాయి. కండరాల కణజాలం రిపేర్ చేయడానికి ఈ విత్తనాలు అద్భుతంగా సహాయపడుతాయి. ఈ విత్తనాలను ప్రతి రోజూ తినడం వలన అలసట తగ్గుతుంది. అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారికి అదుపులోకి వస్తుంది. కంటి జబ్బులకు కూడా పుచ్చకాయ గింజలు బాగా పనిచేస్తాయి. కంటి వెంట నీరు కారడం, కంటిలో మంట, దురద వంటి సమస్యలకు ఈ గింజలతో చెక్ పెట్టవచ్చు.

Excellent health benefits of Watermelon Seeds:
Excellent health benefits of Watermelon Seeds:

డయాబెటిస్ ఉన్నవారికి పుచ్చకాయ గింజలు మేలు చేస్తాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో వస్తాయి దీంతో మధుమేహ నియంత్రణ లో ఉంటుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పలు రకాల ఇన్ఫెక్షన్లను నయం చేస్తాయి. క్యాన్సర్ కారకాలు శరీరంలోకి ప్రవేశించకుండా చూస్తుంది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పుచ్చకాయ గింజల లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి జీర్ణ సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. పేగులలో ఉండే క్రిములను నశింపజేస్తాయి.

Excellent health benefits of Watermelon Seeds:
Excellent health benefits of Watermelon Seeds:

Watermelon Seeds: పుచ్చకాయ విత్తనాలు టీ టేస్ట్ చేశారా..!?

 

పుచ్చకాయ గింజలు లను నీటిలో వేసి మరిగించి టీ ఎలా తయారు చేసుకుని తాగితే కిడ్నీ లో ఉన్న రాళ్ళు కరిగిపోతాయి. మూత్రం ద్వారా ఈ రాళ్లు బయటకు నెట్టి వేసాయి. ప్రతిరోజు ఈ టీ తాగుతూ ఉంటే కిడ్నీ సంబంధిత సమస్యలు తలెత్తకుండా చేస్తుంది. ఈ టీ తాగడం వలన శరీరంలో అధికంగా ఉన్న నీరు బయటకుపోతుంది ఊబకాయం సమస్యతో బాధపడేవారికి ఇది చక్కటి పరిష్కారం. ఈ గింజలను తీసుకుంటే మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. జ్వరం వచ్చినప్పుడు ఈ టీ నీ తాగితే త్వరగా తగ్గుతుంది.


Share

Related posts

దుబ్బాకలో ఏం జరగబోతుంది..!? కీలక ఫైల్ కేసీఆర్ వద్ద..!?

Special Bureau

జగన్ కి ఆదర్శం ఎవరు ? అనుసరిస్తున్నది ఎవరిని ??

Yandamuri

ఆ హీరోతో ఎప్పుడో ప్రేమలో పడిపోయా.. తన మనసులో మాటను బయటపెట్టిన ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్

Varun G