NewsOrbit
ట్రెండింగ్

మీరు జీవితం లో ఎప్పటికీ చెప్పకూడని అబద్ధం ఇది !

మీరు జీవితం లో ఎప్పటికీ చెప్పకూడని అబద్ధం ఇది !

చేసిన తప్పును అంగీకరించడం చాలా గొప్ప లక్షణం.. దురదృష్టవశాత్తూ మనలో చాలా మందికి ఈ గొప్ప లక్షణం ఉండదు. అసలు మనం తప్పు చేశామని ,మన మనస్సు ఒక పట్టాన ఒప్పుకోనే ఒప్పుకోదు.. ఒక వేళ అంగీకరించినా.. ఆ విషయాన్ని పది మంది ముందు ఒప్పుకునే ధైర్యం ఉండదు. అందుకు మన ఇగో అడ్డం వస్తుంది. ఇదే మన విజయానికి ప్రతిబంధకం అవుతుంటుంది.

మీరు జీవితం లో ఎప్పటికీ చెప్పకూడని అబద్ధం ఇది !

మనం మన జీవితంలో ఏది సాధించాలన్నా.. ముందు సాకులు వెదికేస్తాం.. అబ్బో మనకు అంత సమయం లేదని చెప్పి తప్పించుకుంటాం. చాలామంది చెప్పే సాకు లాంటి  అబద్ధము ఇదే. నాకు టైమ్ లేదండీ.. అబ్బే అంత తీరిక మనకు ఎక్కడ ఉంది . అబ్బో నేను చాలా బిజీ అండీ, అస్సలు  టైం లేదు ,ఇదే  నిజానికి ఈ రోజుల్లో చెప్పే పెద్ద అబద్ధం అని కొందరు నిపుణులు చెప్పినమాట.అయితే  ఈ సమాధానం మనమందరం చాలా సహజంగా చెప్పేస్తూ ఉంటాము.

కొన్ని విషయాలు మనం పరిశీలించుకుంటే సమయం ఎక్కడ వృధా చేస్తున్నామో తెలుసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అవి ఏంటో తెలుసుకుందాం. మనం లేచిన దగ్గరనుండి పడుకునే వరకు ఏయే ,ఏయే పనులు చేస్తున్నాం, వాటికి ఎంత సమయం పడుతుంది, మిగతా వేళ ల్లో ఏం చేస్తున్నాం? అన్నది గుర్తించాలి. టైం చాలక పనులు చేయటం లేదా? లేదా టైమున్నా పనులు చేయాలనిపించక మనం పనులు చేయటం లేదా? అనేది  ముందుగా  నిద్ధరించుకోవాలి. మనకు కావల్సినదొక్కటే, ఏదైనా పని చేయాలనీ నిర్ణయంచుకుంటే మనం ఆ పనిచేసి తతీరడం  ముఖ్యం.

పనిపై మనకు పట్టుదల, సకాలంలో చేయాలనే కార్యదీక్ష ఉండాలి. స్పష్టమైన  లక్ష్యం  ఉండాలి.లక్ష్యం మీద అవగాహన , ఉత్సాహాన్ని పెంచుకోవాలి. మనకంటే బిజీగా ఉండే వ్యక్తులు పనులు ఎలా పూర్తి చేయగలుగుతున్నారో తెలుసుకోవాలి.  అప్పుడు మనం  ఎంత సమయం వృథా చేస్తున్నామో తెలుస్తుంది.  కబుర్లకూ.. కాలక్షేపానికి, మొబైల్ కీ, టీవీ కోసం  ఎంత టైమ్ వృధా  చేస్తున్నామో, అప్పుడు ఎక్కడ సమయం ఆదా చేసుకోవచ్చో మనకు  ఇట్టే అర్థమవుతుంది. అలా వృథా అయ్యే సమయాన్ని మనం సరిగ్గా వాడుకుంటే ఎన్నో విజయాలు సాధించడం తో పాటు తీరిక లేదు  అనే పెద్ద అబద్ధం చెప్పవలసిన  అవసరం కూడా ఉండదు . కావాలంటే ఓ పది రోజులు ప్రయత్నించి చూడండి.

Related posts

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

CBSA: పుస్తకాలు చూసి పరీక్షలు రాయమంటున్న సీబీఎస్ఏ… ఇదెక్కడ గోరం అంటున్న లెక్చరర్స్..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Maha Shivaratri 2024: రెండు తేదీల్లో వచ్చిన మహాశివరాత్రి … ఏ తేదీన జరుపుకోవాలి?.. పాటించాల్సిన నియమాలేంటి..!

Saranya Koduri