NewsOrbit
ట్రెండింగ్

పెళ్లి తరవాత లైఫ్ మారిపోతుంది అని ఇందుకే అంటారు అన్నమాట !

పెళ్లి తరవాత లైఫ్ మారిపోతుంది అని ఇందుకే అంటారు అన్నమాట !

మూడుముళ్లు, ఏడు అడుగులతో ఏర్పడుతుంది పెళ్లి బంధం. పెళ్లయిన తొలి రోజుల్లో భార్యభర్తలిద్దరూ ఒకరితో మరొకరు ప్రేమగానే ఉంటారు. ఒకరి కోసం మరొకరు సమయం కేటాయిస్తూ సరదాగా గడిపేస్తారు.ఆ తర్వాతే మొదలౌతుంది అసలు సమస్య. పిల్లలు  పుట్టడం భాద్యతలు  పెరగడం వలన ఒకరి కోసం మరొకరికి సమయం కేటాయించడం కుదరక  పోవడం, కలిసి కూర్చుని మాట్లాడుకోకపోవడం వలన   ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలౌతాయి.

పెళ్లి తరవాత లైఫ్ మారిపోతుంది అని ఇందుకే అంటారు అన్నమాట !

చిన్న సమస్య కూడా పెద్దదిగా కనపడుతుంది.  జీవితాంతం ఈ వ్యక్తితో ఎలా ఉండాలి అనే ప్రశ్నకూడా మొదలౌతుంది.   మ్యారేజీ లైఫ్ ని హ్యాపీ గా గడపాలంటే కొన్ని పద్ధతులు పాటించక తప్పదు  అంటున్నారు నిపుణులు . ఫీలింగ్స్ ఎక్స్ ప్రెస్ చేయండి. అది మీ మధ్య అనుబంధాన్ని బలపరుస్తుంది. మీ జీవిత భాగస్వామితో జీవితాంతం ఆనందంగా గడపాలని మీరు అనుకుంటే.. వారు మీకు ఎంత ముఖ్యమో మీరు తెలియజేయాలి. చాలా మంది వారి ఫీలింగ్స్ ని వారిలోనే దాచుకుంటుంటారు. అలా కాకుండా ఫీలింగ్స్ ని ఎక్స్ ప్రెస్ చేయాలి. గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ లు తో పాటు  మధ్య మధ్యలో  లవ్ యూ  లాంటివి కూడా చెప్పండి.వాళ్లు మీ పక్కన లేనప్పుడు వాళ్లని ఎంత మిస్ అవుతున్నారో తెలియజేస్తూ ఉండండి.వారి సమక్షములో మీరు ఎంత తృప్తి పొందుతున్నారో తెలియచేయండి . పెళ్లి కుదరిన తర్వాత చాలా మంది ఫోన్లలో చాటింగ్ లు చేసుకుంటూనే ఉంటారు. అందులో ప్రేమ సందేశాలకు కూడా చోటు ఉంటుంది. కానీ పెళ్లి తర్వాత వీటిని పూర్తిగా తగ్గించేస్తారు. అలా చేయడం కరెక్ట్ కాదు.

మీ ప్రేమను   మీ పార్టనర్ కి మెసేజ్ ల ద్వారా తెలియజేస్తూ ఉండండి. కొన్ని మాటల్లో చెప్పలేని ఫీలింగ్స్ ని కౌగిలింతతో చెప్పవచ్చు అంటారు నిపుణులు. కాబట్టి ప్రతి రోజు కనీసం 20నిమిషాల పాటు మీ పార్టనర్ ని హగ్ చేసుకుంటే.. మీ ఇద్దరి మధ్య బంధం మరింత బలపడే అవకాశం ఉంటుంది. అలాగే ఇద్దరు కలిసి బయటకు వెళ్లినప్పుడు ఒకరి చేతిని మరొకరు పట్టుకోండి.ఒక మెచ్చుకోలు.. ఎంతో తృప్తిని ఇస్తుంది. వాళ్లు మీకోసం ఏదైనా చేసినా, అందంగా రెడీ అయినా.. కాంప్లిమెంట్స్ ఇవ్వడం, అప్రిషియేట్ చేయడం లాంటివి చేస్తే మీ భాగస్వామికి ఆనందం కలుగుతుంది.ఎప్పుడైనా ఏదైనా  గొడవ జరిగేతే ఒకరికి కోపం వస్తే ఇంకొకరు తగ్గి గొడవని తగ్గించండి వారి కోపం తగ్గినతర్వాత  విషయం వివరించి చెప్పండి . ఇంకో ముఖ్యమైన విష్యం గొడవలో ఎట్టి  పరిస్థితిలోను మనస్సు గాయపరిచే మాటలు మాట్లాడకూడదు ,దానితో పాటు  పేరెంట్స్ ని తిట్టుకోవడం కూడా  చేయకూడదు . అంతేకాదు.. మీ జీవిత భాగస్వామితో ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి. నిజాయితీ మీదే బంధాలు నిలబడతాయి అన్న విషయం గుర్తించుకోవాలి. అదేవిధంగా మీ భాగస్వామి చేసే కొన్ని పొరపాట్లను మీరు మన్నించగలగాలి. ఇలాంటి  సూత్రాలన్నీ ఫాలో అవ్వడం వలన ఎన్ని సంవత్సరాలు గడిచిన మీ  మధ్య బంధం పదిలం గా ఉంటుంది.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju