NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Eye Bags: ఉదయం నిద్ర లేచేసరికి కంటి కింద ఉబ్బులు, వాపులు ఉన్నాయా..!? ఇవి దేనికి సంకేతం..!?

Eye Bags: కొంత మందికి రాత్రి నిద్రపోయి ఉదయం లేవగానే కంటి కింద వాపు కనిపిస్తుంది.. ఎప్పుడో ఒకసారి అయితే పర్వాలేదు కానీ.. ప్రతి రోజూ ఇలాగే జరుగుతుంటే మాత్రం అనుమానించాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు..!! కళ్ళకింద వాపులు, ఉబ్బులు ఉంటే అవి కొన్ని అనారోగ్య సమస్యలకు కారణం సంకేతం..!! అవేంటంటే..!?

Eye Bags: indicates these health problems
Eye Bags indicates these health problems

ఉదయం, మధ్యాహ్నం లేని కంటి వాపులు.. రాత్రి నిద్రపోయి ఉదయం లేవగానే కంటి కింద వాపులు, ఉబ్బులు వస్తే మాత్రం కొన్ని అనారోగ్య సమస్యలకు సూచనలు. మధుమేహం, కాలేయ, మూత్రపిండాల బారిన పడుతున్నారని సంకేతం. ఎక్కువ రోజుల నుంచి ఈ సమస్య కనిపిస్తుంటే మాత్రం వెంటనే వైద్యుని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మధుమేహం వచ్చే ముందు, కాలేయ పనితీరు సరిగా లేనప్పుడు, మూత్రపిండాల వ్యాధులు వచ్చేటప్పుడు కళ్ళ కింద వాపులు కనిపిస్తాయి.

Eye Bags: indicates these health problems
Eye Bags indicates these health problems

మధుమేహం, కాలేయ, మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న వారిలో కూడా కంటి కింద వాపులు కనిపిస్తాయి. ఎక్కువ కాలం గా మద్యపానం చేసేవారిలో కూడా కంటి కింద వాపులు వస్తాయి. అలాగే శరీరంలో సోడియం అధికంగా ఉన్నా, నీటి శాతం ఎక్కువగా ఉన్నా కూడా కంటి కింద వాపులు, ఉబ్బులు వస్తాయి. అందు వలన కంటి కింద క్యారీ బ్యాగ్స్ వస్తే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోండి.

author avatar
bharani jella

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!