Eye Sight: మీ కళ్ళజోడును తీసి పక్కన పెట్టేసే చక్కటి ఇంటి చిట్కా..!!

Share

Eye Sight: ప్రస్తుతం శారీరక శ్రమ చేసే ఉద్యోగాల కంటే డెస్క్ ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి.. కంప్యూటర్ ముందు కూర్చుని ఎక్కువ సేపు స్క్రీన్ చూడటం వలన కంటి సమస్యలు వస్తున్నాయి.. స్కూలు లేకపోవడం వల్ల పిల్లలు కూడా ఇంట్లోనే ఆన్లైన్ క్లాస్ చూడటంతో కంటి సమస్యలు పెరగటం, దృష్టి తగ్గిపోవడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాము.. చిన్న చిన్న పిల్లలకు కూడా ఈ రోజుల్లో కళ్ళజోడు వచ్చేస్తుంది.. కంటి చూపు పెరగడానికి, కంటి సమస్యలు ఆగడానికి ఇంట్లో లభించే వస్తువులతోనే చెక్ పెట్టవచ్చు.. కంటి సమస్యలు తండ్రి దృష్టి పెరగడానికి అద్భుతమైన ఇంటి చిట్కాలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!!

Eye Sight: improves home remedy with ghee and black pepper
Eye Sight: improves home remedy with ghee and black pepper

Eye Sight: కంటి సమస్యలకు చెక్ పెట్టే చక్కటి ఇంటి చిట్కా..!!

కావలసిన పదార్థాలు :
నల్ల మిరియాలు – 6, పటిక బెల్లం పొడి – అరచెంచా, ఆవు నెయ్యి – ఒక స్పూన్.

నల్ల మిరియాలు ను చక్కగా దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడిలో పటిక బెల్లం పొడి ఆవు నెయ్యి కలపాలి. ఆవు నెయ్యి లేకపోతే గేదె నెయ్యి కూడా తీసుకోవచ్చు. ఇలా తయారుచేసుకున్న మిశ్రమాన్ని పరగడుపున తినాలి. ఇది తిన్న గంట వరకు ఏమి తినకూడదు, తాగకూడదు. ఈ చిట్కాను కనీసం మూడు నెలలపాటు పాటించడం వలన కంటి సమస్యలు తగ్గుతుంది. దృష్టి పెరుగుతుంది. కళ్ళ జోడు పెట్టుకునే వారికి కళ్ళజోడు అవసరం లేకుండా చేస్తుంది. ఈ మిశ్రమం లో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది.

 

Eye Sight: improves home remedy with ghee and black pepper
Eye Sight: improves home remedy with ghee and black pepper

నల్లమిరియాలు సుగంధ ద్రవ్యాలలో ఒకటి. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఆయుర్వేదం ప్రకారం, మిరియాలను తీసుకోవడం వలన మీ దృష్టి త్వరగా పెరుగుతుంది. ఇందులో బీటా కెరోటిన్, కర్కుమిన్, విటమిన్ బి, సెలీనియం వంటిపోషకాలు ఉన్నాయి. ఇది ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కంటి వాపు, కంటి నుంచి నీరు కారడం వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. దీనిలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ ఆల్ బోనాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి ఇవి కంటి లో చేరిన దుమ్ము , ధూళి ని తొలగిస్తాయి. పటిక బెల్లం శరీరాన్ని కి చలువ చేస్తుంది. ఇది కంటిచూపును వృద్ధి చేయడంలో దోహదపడుతుంది.

ఆవు నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి. అనేక అనారోగ్యాలను నయం చేస్తుంది. ఇది నయం చేస్తుంది. ఇది చూపును మెరుగుపరుస్తుంది. మీరు కంప్యూటర్స్ స్క్రీన్ ఎక్కువ సేపు చూస్తూ ఉంటే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 సెకండ్ల పాటు దూరంగా ఉన్న వాటిని చూడాలి. అలాగే కాసేపు కళ్ళు మూసుకుని కళ్ళకు విశ్రాంతిని ఇవ్వాలి. వీలున్నప్పుడల్లా రోజ్ వాటర్ కాటన్ బాల్స్ ను కళ్లపై పెట్టుకోవాలి ఇవి కళ్ళను చల్లగా ఉంచుతాయి. క్యారెట్, మునగాకు, పాలకూర వంటివి మీ డైట్ లో భాగం చేసుకోవడం వలన కంటి సమస్యలు రాకుండా చేస్తాయి. విటమిన్ ఎ ఎక్కువగా ఉన్న ఆహార పదార్ధాలు కూడా తీసుకోవాలి. కళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజులు చేస్తూ ఉంటే కంటి ఆరోగ్యం బాగుంటుంది.


Share

Related posts

అమెరికా ఎన్నికల ప్రచారం చూస్తే 2019 ఏపీ ఎన్నికలే గుర్తొస్తున్నాయి, కావాలంటే మీరు చూడండి…??

sekhar

వైద్యులు బయట… కరోనా పేషెంట్లు లోపల! నిన్నటి నుండి గాంధీ ఆస్పత్రిలో పరిస్థితి ఇదే

arun kanna

కరోనా ఎఫెక్ట్: ఏకంగా పోలీస్ స్టేషన్ కే తాళాలు..! ఎక్కడంటే..?

somaraju sharma