NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Face Pack: ఫేషియల్ లాంటి గ్లో కావాలా.. ఇది ట్రై చెయ్యండి..!!

Face Pack: ముఖం అందంగా కనిపించాలని మార్కెట్లో లభించే వివిధ ప్రొడక్షన్ ఉపయోగిస్తూ ఉంటారు.. లేదంటే పార్లర్ కి వెళ్లి ఫేషియల్ చేయించుకుంటూ వుంటారు.. వీటికోసం ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు అయితే మన ఇంట్లో లభించే వస్తువులతోనే ఫేషియల్ లాంటి గ్లో పొందవచ్చు.. అందుకోసం ఇప్పుడు మనం చెప్పుకోబోయ్ ఫేస్ ప్యాక్ తయారు చేసుకొని ఉపయోగించడమే..!! మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!!

Facial Glow Face Pack: excellent results
Facial Glow Face Pack excellent results

Face Pack:  ఫేషియల్ గ్లో కలిగించే ఫేస్ ప్యాక్ తయారు చేసుకునే విధానం..!!

కావలిసిన పదార్థాలు :

పంచదార – ఒక స్పూన్, రాగిపిండి – ఒక స్పూన్, శనగపిండి – ఒక స్పూన్, ఆయిల్ ఒక స్పూన్.

 

ముందుగా పైన చెప్పిన పదార్థాలన్నింటిని ఒక బౌల్లో కి తీసుకోవాలి. వీటన్నింటినీ కలిపి మిశ్రమం లా కలుపుకోవాలి. ముందు పాలతో ఒక కాటన్ బాల్ వేసుకొవాలి. కాటన్ బాల్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. చర్మం పై ఉన్న మృత కణాలు దుమ్ము, ధూళి అంతా తొలగిపోతుంది. ఇప్పుడు పైన తయారు చేసుకున్న మిశ్రమం తో ముఖంపై స్క్రబ్ చేసుకోవాలి. కాసేపు స్క్రబ్ చేసాకా చల్లటి నీళ్లతో కడగాలి. పంచదార చర్మంపై ఉన్న మురికిని తొలగించి సహజ మెరుపును అందిస్తుంది. శెనగపిండి చర్మాన్ని కాంతి వంతం అయ్యేలా చేస్తుంది. ఆయిల్ ముఖంపై పేరుకున్న జిడ్డును తొలగిస్తుంది. స్వేద రంధ్రాలు తెరచుకొనేలా చేస్తుంది. రాగి పిండి ఆరోగ్యానికే కాకుండా శరీరానికి కూడా మంచిదే. సున్నిత చర్మ తత్వం ఉన్నవారు ఈ ఫేస్ ప్యాక్ బదులు ఈ ప్యాక్ ఉపయోగించండి. ఒక స్పూన్ బియ్యం పిండి, ఒక స్పూన్ అలోవెరా జెల్ తీసుకుని ఫేస్ ప్యాక్ లా తయారు చేసుకొని ముఖానికి కి అప్లై పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా చేసినా చక్కటి ఫలితం ఉంటుంది.

author avatar
bharani jella

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju