NewsOrbit
ట్రెండింగ్

Russia Ukraine: ఉక్రెయిన్ దేశంలో వింత పరిస్థితి భయంతో.. జుట్టు కత్తిరించు కుంటున్న అమ్మాయిలు..!!

Russia Ukraine: దాదాపు నలభై రోజులకు పైగానే రష్యా బలగాలు ఉక్రెయిన్ దేశం పై దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. రష్యా చేస్తున్న దాడులకు ఉక్రెయిన్ దేశంలో హృదయవిదారకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఉక్రెయిన్ లో ప్రభుత్వ భవనాలను అదేవిధంగా సైనిక స్థావరాలను… లక్ష్యంగా చేసుకుని రష్యా బలగాలు చేస్తున్న దాడులకు సామాన్య జనులు సైతం అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చాలామంది ఉగ్ర నివాసులు దేశం విడిచి.. సరిహద్దుల వెంబడి పారిపోతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఉక్రెయిన్ దేశంలో అమ్మాయిలు… భయంతో జుట్టు కత్తిరించు కుంటున్నారు.. అంట.

Ukrainian Women Start Cutting Their Hair Off To Avoid Russian Army Sexual  Predators | World | News | Express.co.uk

కారణం చూస్తే రష్యా బలగాలు చేస్తున్న వికృత అఘాయిత్యాలు కారణంగానే.. ఉక్రెయిన్ అమ్మాయిలు.. భయంతో జుట్టు కట్ చేయించుకున్నట్లు.. ఆ దేశ మీడియా సంస్థ తాజాగా కథనాలు ప్రసారం చేస్తూ ఉంది. పూర్తి విషయంలోకి వెళ్తే ఇవాన్ కివ్ ప్రాంతంలో టీనేజీలో ఉన్న ఇద్దరు అక్కాచెల్లెళ్లపై రష్యన్ సైనికులు అత్యాచారానికి పాల్పడటం జరిగిందట. ఇదే విషయాన్ని అక్కడి ప్రాంతం డిప్యూటీ మేయర్ కూడా సోషల్ మీడియాలో వివరించడం జరిగింది. ” రష్యా ఆర్మీ సైనికుల కామ వాంఛలకు బలి కాకూడదని.. ఉక్రెయిన్ అమ్మాయిలు కోరుకుంటున్నారు. ఏమాత్రం అందంగా కనబడితే రష్యా సైనికులు ఫోకస్ చేస్తారేమో భయాందోళన చెందుతున్నారు.

Ukrainian girls cutting hair to avoid being raped: official

ఈ కారణంగానే ఉక్రెయిన్ అమ్మాయిలు జుట్టు కత్తిరించు కుంటున్నారు. ఓ గ్రామంలో.. 15, 16 సంవత్సరాల వయసు కలిగిన టీనేజ్ అమ్మాయిలను .. అది కూడా అక్కాచెల్లెళ్లను.. రష్యన్ సైనికులు అత్యాచారం చేయడంతో అమ్మాయిలలో మరింత భయం నెలకొంది. ఓ భవనం బేస్మెంట్ లో తలదాచుకున్న అమ్మాయిలను రష్యన్ సైనికులు..జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. ఆ తర్వాత వారు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారో ఊహించలేం” అంటూ ఆ డిప్యూటీ మేయర్ కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పుడు ఈ వార్త ఉక్రెయిన్ మీడియా సంస్థ… బాగా హైలెట్ చేస్తూ ప్రసారం చేస్తూ ఉంది. దీంతో అంతర్జాతీయంగా కూడా ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్ వీధులలో రష్యా సైనికులు.. సామాన్య జనులను చేతులు కట్టేసి రోడ్డు పక్కన పడేస్తున్నారు. వాళ్ళ పై దాడులకు పాల్పడుతున్నారు. ఈ తరుణంలో అక్కడ అమ్మాయిలపై కూడా అత్యాచారానికి పాల్పడుతూన్నట్లు.. వార్తలు రావడం సంచలనంగా మారింది.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju