NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Weight Loss: సొంపు నీళ్లతో బరువు తగ్గుతారా..!? వాస్తవమెంత..!?

Weight Loss: బరువు పెరగడం సులువే.. కానీ తగ్గడం మాత్రం చాలా కష్టం.. అందుకు మన ఆధునిక జీవన విధానం ఒక కారణమైతే.. మనం తీసుకునే ఆహారం మరో కారణం.. దానికి భోజనం చేయకపోవడం కూడా ఊబకాయానికి దారి తీస్తుంది. మనం ఏ విధంగా బరువు పెరిగినా కూడా బరువు తగ్గడానికి కాస్త టైం పడుతుందని గుర్తుంచుకోవాలి.. బరువు తగ్గడం కోసం ఆహారం తినడం మానేస్తుంటారు ఇది సరైన పద్ధతి కానేకాదు.. ఆహారం తీసుకుంటూనే బరువు తగ్గించే ఇంటి చిట్కాలు బోలెడు ఉన్నాయి.. అయితే బరువు తగ్గడం కోసం అనేక ప్రయత్నాలు చేసి అలసిపోయి ఉంటారు.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే చిట్కాలు ప్రయత్నిస్తే త్వరగా బరువు తగ్గుతారు..!! అదే సొంపు నీళ్లు..!! సొంపు నీళ్లు బరువు తగ్గడానికి ఎలా వాడాలో తెలుసుకుందాం..!!

Fennel seeds water helps Weight Loss:
Fennel seeds water helps Weight Loss

Weight Loss: సొంపు నీళ్ల తో ఇలా బరువు తగ్గుతారు..

సాధారణంగా సొంపు గింజలను ఆహారం తీసుకున్న తర్వాత తింటుంటారు.. ఇవి తినడం వలన నోటి దుర్వాసనను పోగొడుతుంది. చక్కటి మౌత్ ఫ్రెష్నర్ గా చెప్పవచ్చు. తిన్న ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది. అసిడిటీ, గ్యాస్ సమస్యలు రావు. అయితే సొంపు గింజలతో తయారు చేసుకున్న సొంపు నీళ్ల తో బరువు తగ్గుతారు..

Fennel seeds water helps Weight Loss:
Fennel seeds water helps Weight Loss

సొంపు నీళ్ల ను తయారు చేసుకొనే విధానం..

ఒక పాత్రలో ఒక లీటర్ నీటిని తీసుకుని అందులో 4 స్పూన్ల సొంపు గింజలను వేసి బాగా మరిగించాలి. 5 నిమిషాల పాటు సిమ్ లో ఉంచి మరిగించక స్టవ్ ఆపాలి. వేడి తగ్గాక నీటిని వడబోయాలి. దీనిని 4 భాగాలుగా చేసుకుని ఒక రోజులో 4 సార్లు తాగాలి. ఇలా ప్రతిరోజూ తీసుకుంటె త్వరగా బరువు తగ్గుతారు. రోజు ఉదయం ఈ నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా ఆ రోజంతా మీరు చిరుతిళ్లు జోలికి పోకుండా ఉండేందుకు సహాయపడుతుంది. ఇంకా ఆకలి వేయకుండా ఉంటుంది. సొంపు గింజల లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువలన ఈ నీటిని తాగితే పొట్ట ఫుల్ గా ఉంటుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. ఇందులో జింక్, ఫాస్ఫరస్, సెలీనియం, మాంగనీస్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతయి. ఫ్రీ రాడికల్స్ శరీరంలో ఆక్సిడేటివే స్ట్రెస్ ను కారణమవుతాయి.. దీని వలన బరువు తగ్గుతారు. సొంపు తినడం కంటే సొంపు నీళ్లు తాగటం వలన ఎక్కువ ప్రయైజనలు కలుగుతాయి..

author avatar
bharani jella

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju